Moviesజాకెట్ తీసేసి మరి ప్రభాస్ కి అది చూపించిన ఏకైక హీరోయిన్...

జాకెట్ తీసేసి మరి ప్రభాస్ కి అది చూపించిన ఏకైక హీరోయిన్ ఈమె.. ఎంత తెగింపు అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ అంటే జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు ..పడి చచ్చిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా అబ్బాయిల్లో ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రభాస్ కి.. అమ్మాయిల్లో సైతం అలానే ఉంటుంది . అంతేకాదు ఆంటీలు .. అంకుల్ లు కూడా ప్రభాస్ ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . ఆయన చూస్ చేసుకునే సినిమాలు అలా ఉంటాయి కేవలం రొమాంటిక్ సినిమాలు మాత్రమే కాదు .. యాక్షన్ – సస్పెన్స్ – ఫ్యామిలీ – లవ్- డ్రామాలు కూడా తనదైన స్టైల్ లో నటించిమెప్పించగలడు ప్రభాస్ .

కాగా ప్రభాస్ తన కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.. కొన్ని సినిమాలు హిట్ అవ్వగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . అయితే ఇప్పటివరకు ప్రభాస్ నటించిన సినిమాలలో ఏ హీరోయిన్ కూడా ఓవర్ గా ప్రవర్తించలేదు . కానీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్న తమన్న మాత్రం ప్రభాస్ తో ఓ విషయంలో హద్దులు మీరిపోయింది . అప్పటివరకు ఎవరు చూపించని బోల్డ్ అందాలను ప్రభాస్ కి చూపించింది .అఫ్ కోర్స్ ఇది సినిమాలో ఓ సీన్ నే ..అయినా సరే అభిమానులకు మాత్రం చాలా బాగా ఎక్కేసింది. ఆ సినిమా మరేదో కాదు బాహుబలి.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాలో అనుష్క – తమన్నాలు హీరోయిన్గా నటించారు . కాగా బాహుబలి 1 సినిమాలో పచ్చబొట్టేసిన సాంగ్ ఎంత సూపర్ డూపర్ హిట్అయిందో మనకు తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమాలోని ఈ పాటను యూట్యూబ్లో ప్లే చేసి మరీ చూస్తూ ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ పాటలో తమన్నా ప్రభాస్ రెచ్చిపోయి మరి నటించారు అని చెప్పాలి . ఈ సినిమాలో పాటలో భాగంగా తమన్నా తన బ్లౌజ్ తీసేసి మరి తన ఎద అందాలను ప్రభాస్ కి చూపించినట్లు మనకి స్క్రీన్ పై చూపిస్తారు.

అయితే ఇప్పటివరకు ఇలాంటి సీన్ ప్రభాస్ తన కెరీర్ లో ఎప్పుడూ చేయలేదు . ఆయన ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఇలాంటి హాట్ అండ్ బోల్డ్ సీన్ ప్రభాస్ చేయకపోవడం రాజమౌళి డైరెక్షన్లో మాత్రమే చేయడం అప్పట్లో సంచలనంగా మారింది . అంతేకాదు ఏకంగా తమన్నాను వాటేసుకొని సాంగ్ లో కనిపించిన దృశ్యాలు ఇప్పటికీ అభిమానులకి నరాలు జివ్వుమనిపిస్తూ ఉంటాయి. ప్రభాస్ కెరియర్ లో ఇప్పటికీ ఈ సినిమా నెంబర్ వన్ గా నిలిచింది అంటే ఈ సినిమా జనాలకి ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news