టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతలకు సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం బాగా వింటున్నాం. మరీ ముఖ్యంగా వీళువిడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వీళ్ళకి సంబంధించిన వార్తలను వైరల్ చేస్తున్నారు అభిమానులు . రీసెంట్గా మరోసారి సమంతకు సంబంధించిన ఓల్డ్ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .
సమంత రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న షో కి గెస్ట్ గా వెళ్లారు. ఆ షోలో సమంతను తన పర్సనల్ విషయాలు తో పాటు నాగచైతన్యకు సంబంధించిన కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాడు రానా దగ్గుబాటి . అంతేకాదు రానా దగ్గుబాటి అడిగిన క్వశ్చన్స్ కి సమంత సైతం చాలా ఓపెన్ గానే ఆన్సర్స్ ఇస్తుంది. అయితే రానా దగ్గుబాటి ఇదే క్రమంలో..” మీకు కుక్కలంటే ఇష్టం అనుకుంటాను..?” అనగా సమంత మాట్లాడుతూ..” చాలా చాలా ఇష్టం ..ఎన్ని కుక్కలనైనా పెంచుకోవాలని అనుకుంటాను”.
” కానీ నాగచైతన్య కి కుక్కలు అంటే ఇష్టం లేదు ఆ. యన దృష్టిలో నేనే ఓ డాగ్ ని .. ఆయన బయటికి వెళ్లేటప్పుడు .. బయట నుంచి వచ్చాక డాగ్ లాగా నేనే వెళుతూ ఆయన ను పలకరించుకుంటాను .. ఆయన నన్ను అస్సలు పట్టించుకోరు ..ఇంట్లో నాది అలాంటి డాగ్ పరిస్థితి అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది “. అయితే ఇవే కామెంట్స్ ని కొందరు నెగిటివ్గా ఆమెను వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు . ఆఖరికి నీ బ్రతుకు కుక్క బ్రతుకే అయిందిగా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ .. ఆ వీడియోని మరోసారి ట్రోల్ చేస్తున్నారు..!!