Moviesచైతూ ముద్దులు పెడితే లేని నొప్పి..సమంత కిస్ చేస్తే వచ్చిందా..? ఫ్యాన్స్...

చైతూ ముద్దులు పెడితే లేని నొప్పి..సమంత కిస్ చేస్తే వచ్చిందా..? ఫ్యాన్స్ కరెక్ట్ పాయింట్ పట్టేసారుగా..!!

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే హీరోయిన్ సమంత హీరో విజయ్ దేవరకొండ లిప్ కిస్ ఫొటోస్.. రొమాంటిక్ వీడియోస్ వైరల్ గా మారాయి. వీళ్లిద్దరూజంటగా నటించిన సినిమా ఖుషి. రీసెంట్ గానే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ పాజిటివ్ హిట్ సొంతం చేసుకుంది. మేకర్స్ కు ప్రాఫిట్స్ తీసుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో సమంత విజయ్ లపై రకరకాల మీమ్‌స్ ట్రెండ్ అవుతున్నాయి .

అయితే మరీ ముఖ్యంగా ఆరాధ్య సాంగ్లో విజయ్ సమంత రెచ్చిపోయి పెర్ఫార్మ్ చేయడం లిప్ కిస్ పెట్టుకొని ఏకంగా విజయ్ ఆమెను ఎత్తుకొని గోడకి పట్టేసి మరి రొమాన్స్ చేయడం చాలా హాట్ గా అనిపించింది . దీంతో సోషల్ మీడియాలో సమంతని బూతులు తిడుతున్నారు జనాలు . పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న నీకు ఇలాంటివి అవసరమా..? అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ఇక్కడే సామ్ ఫ్యాన్స్ నాగచైతన్యకు సంబంధించిన ఓ పిక్ ని ట్రెండ్ చేస్తున్నారు .

గతంలో థాంక్యూ సినిమా లో రాశి ఖన్నాతో ఆయన హద్దులు మీరిపోయి నటించారు అని ట్రెండ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . మీ హీరో నటిస్తే తప్పులేదు .. మా హీరోయిన్ నటిస్తే తపా..? నాగచైతన్య విడాకులు తర్వాత ఎంతమందికైనా లిప్ కిస్ ఇవ్వచ్చు.. సమంత చేస్తే బూతులు తిడతారా..? డివర్స్ తీసుకున్నాక మొగుడికి ఒక న్యాయం.. పెళ్ళాం కి మరొక న్యాయమా..? అంటూ మండిపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య సమంత ల ఫ్యాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news