Moviesకెరీర్ లోనే ఫస్ట్ టైం.. లంగా-జాకెట్ లో రష్మిక మందన్నా ఐటెం...

కెరీర్ లోనే ఫస్ట్ టైం.. లంగా-జాకెట్ లో రష్మిక మందన్నా ఐటెం సాంగ్..ఏ సినిమాలో అంటే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడం సర్వసాధారణం . ఇప్పటికే మన ఇండస్ట్రీలో చాలామంది అందాల ముద్దుగుమ్మలు స్టార్ స్టేటస్ వచ్చిన సరే ఐటెం సాంగ్ లో నటించి మెప్పిస్తున్నారు . అఫ్కోర్స్ మూడు నిమిషాల సాంగ్లో చేస్తే హీరోయిన్గా సినిమా మొత్తం చేసిన రెమ్యునరేషన్ ఇవ్వడం ఓ ప్లస్ పాయింట్ అయితే .. అంతకుమించిన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటూ ఉండడం మరో ప్లస్ పాయింట్. అందుకే స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ లో నటించడానికి… కనిపించడానికి చిందులు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

తాజాగా అదే లిస్టు లోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా. ఎస్ రష్మిక మందన్నా ఐటమ్ సాంగ్ లో నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోతో అమ్మడు ఓ ఫిలిం లో ఐటమ్ సాంగ్ చేయబోతుందట . అయితే మొదటి నుంచి ఐటమ్ సాంగ్ లో చేయకూడదు అని అనుకున్న రష్మిక మందన్నా.. స్టార్ హీరో స్పెషల్గా కాల్ చేసి రిక్వెస్ట్ చేయడంతో ఓకే చేసిందట .

అంతేకాదు మాస్ మసాలా మాస్ బిట్స్ ఈ సాంగ్ లో ఎక్కువగా ఉన్నాయి అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు ఈ సాంగ్ కోసం అమ్మడు ఏకంగా కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. మేకర్స్ కూడా అందుకు ఓకె అనడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news