Movies"ఆమె సినిమాలో ఉంటే నేను నటించను".. తేల్చి చేప్పేసిన రామ్ చరణ్..అంత...

“ఆమె సినిమాలో ఉంటే నేను నటించను”.. తేల్చి చేప్పేసిన రామ్ చరణ్..అంత కోపమా..?

చాలామంది అనుకుంటూ ఉంటారు.. చరణ్ చాలా సాఫ్ట్ మైండెడ్ ..చాలా అమాయకుడు అని ..కానీ కానే కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు. సినీ ప్రముఖులు ..మెగాస్టార్ కడుపున పుట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నిట్లో చాలా తెలివితేటలుగా బిహేవ్ చేస్తాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . మరీ ముఖ్యంగా గోవిందుడు అందరివాడేలే సినిమా షూట్ టైంలో కృష్ణవంశీని ముక్కు తిప్పులు పెట్టి మూడు చెరువుల బావినీరు తాపించారట .

నిజానికి జయసుధ రోల్ లో కృష్ణవంశీ రోజాను సెలెక్ట్ చేశారట. అయితే చరణ్ కి ఈ విషయం లాస్ట్ మూమెంట్ వరకు తెలీయదు. కాగా లాస్ట్ లో ఈ విషయం తెలిసినప్పుడు చరణ్ ఈ సినిమా నుంచి నేను తప్పుకుంటాను ఆమె ఈ సినిమాలో నటిస్తే అంటూ మొండికేసి కూర్చున్నారట . అప్పటివరకు రోజా పై ఎటువంటి సీన్ చిత్రీకరించలేదు . కానీ చరణ్ పై మాత్రం ఒక మూడు నాలుగు సీన్లు చిత్రీకరించేశారు .

ఈ టైంలో చరణ్ తప్పుకుంటే మరో పెద్ద హీరో దొరకడు అనే భయంతో రోజా నే ఈ సినిమా నుంచి తీసేసి జయసుధ ని పెట్టుకున్నారు . అంతటి మొండిగలవాడు చరణ్ అన్న విషయం అప్పట్లో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news