Moviesఎన్టీఆర్ తో అలాంటి సినిమా..ఫ్యాన్స్ అస్సలు ఎక్స్ పెక్ట్ చేయనిది.. ఈ...

ఎన్టీఆర్ తో అలాంటి సినిమా..ఫ్యాన్స్ అస్సలు ఎక్స్ పెక్ట్ చేయనిది.. ఈ రూమర్ నిజమైతే ఆ డైరెక్టర్ జాక్ పాట్ కొట్టినట్లే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ హీరోగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. రెండో హీరోయిన్గా రష్మిక మందన్నా.. లేదా మృణాల్ ఠాకూర్ ని పెట్టుకొనే ఆలోచనలో ఉన్నాడు కొరటాల శివ.

అయితే ఈ సినిమా తర్వాత తారక్ – ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా కి కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 లో కూడా నటిస్తున్నాడు అని కన్ఫర్మ్ అయింది . ఇప్పుడు సోషల్ మీడియాలో మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఇలాంటి క్రమంలోనే మరో గూస్ బంప్స్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ ఆ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు సిద్ధపడ్డారట .

కేవలం మూడు నెలల్లోనే సినిమా కంప్లీట్ చేసి తెరకెక్కించే విధంగా డీల్ మాట్లాడుకున్నారట . ఆ డైరెక్టర్ ఎవరో కాదు శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృతన్యన్ అని అంటున్నారు సినీ ప్రముఖులు . ఆ సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన ఎన్టీఆర్ కి కథ చెప్పే ఇంప్రెస్ అయిపోయారట. ఇది టోటల్ పీరియాడికల్ డ్రామా అని తెలుస్తుంది. చాలా సింపుల్ స్టోరీ అయిన డెప్త్ ఉంటుందని.. అందుకే తారక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడని కేవలం మూడే మూడు నెలల్లో ఈ సినిమా షూట్ కంప్లీట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం డైరెక్టర్ జాక్పాట్ ఆఫర్ కొట్టినట్లే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news