టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి అంతటి స్థాయిని క్రియేట్ చేశారు . అయితే ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరును మొత్తం ఆ ఇంటి కూతుర్లు గంగలో కలిపేస్తున్నారు . మెగా డాటర్ శ్రీజ ఇప్పటికే రెండుసార్లు విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో ఎలా హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో తెలిసిందే.
నాగబాబు కూతురు నిహారిక సైతం డివర్స్ తీసుకొని అక్కకు తగ్గ చెల్లి అని ప్రూవ్ చేసింది. కాగ రీసెంట్గా నిహారిక తన ఫ్యామిలీతో కెన్యా టూర్ ఎంజాయ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నిహారిక మైండ్ చేంజ్ అవ్వడానికి అలా టూర్లకి వెళ్ళింది అంటూ మెగా ఫాన్స్ చెప్పుకొచ్చారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా నిహారిక ప్యాంట్ లేని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి .
ఈ ఫొటోస్ ని ఆమె స్వయంగా షేర్ చేయడం గమనార్హం. దీంతో మరోసారి మెగా డాటర్ నిహారికను ఆడేసుకుంటున్నారు . గాలి ఆడడానికి ప్యాంట్ ఇప్పేసావా..? లేకపోతే ఫ్రీగా ఉండడానికి విప్పేసావా ..?అంటుంటే మరికొందరు పచ్చిగా స్పందిస్తున్నారు. అయితే చాలామంది మాత్రం నీహారిక సినిమా ఇండస్ట్రీలోకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుందని.. అందుకే గ్లామర్ టచ్ కోసం నిహారిక ఈ రేంజ్ లో ప్యాంట్ విప్పేసి షేర్ బటన్స్ తీసేసి మరి హాట్ గా తయారైందని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ సినిమా ఎంట్రీ ఫిక్స్ అవ్వబోతుందేమో అన్న సందేహాలు ఇప్పుడు అందరికీ ఎక్కువగా తడుతున్నాయి..!!