కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలే మనకు బ్యాడ్ గా మారిపోతాయి.. సిచువేషన్ ఎలా ఉన్నా కండిషన్స్ ఎలా మారిపోయిన మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ ..అందుకే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి అని ..మన ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే నేనే టాప్.. నేనే తురుము .. నేనే కత్తి అనుకోని హెడ్ వెయిట్ తో నిర్ణయాలు తీసుకున్న లేదా తెలియక తనంతో నిర్ణయాలు తీసుకున్న బాధపడాల్సింది మనమే.. అలా తెలియని పిచ్చి నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉండే నయనతార బాధపడి పోతుందట.
ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది . అంతేకాదు ఒక్కొక్క సినిమాకి 10 కోట్లకు పైగానే రెమ్యూనిరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్గా రికార్డు నెలకొల్పింది. కాగా నయనతార పెళ్లి తర్వాత తన కెరియర్ ని చాలా కేర్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తుంది. వేసే ప్రతి స్టెప్ చాలా కంఫర్టబుల్ జోన్ లోనే ముందుకు తీసుకెళ్తుంది . కాగా ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా స్టార్ హీరో ఆమెకు ఆఫర్ ఇచ్చిన సరే నయనతార రిజెక్ట్ చేసిందట .
నిజానికి పెళ్లి తరువాత స్టార్స్ ఆఫర్స్ రావడం చాలా రేర్..కానీ ఆమెకు వస్తున్నాయ్.. అయితే సినిమాలో రెమ్యూనరేషన్ కోసం అమ్మడు ఇంత మంచి పాత్రను రిజెక్ట్ చేయడం అభిమానులకు షాకింగ్ గా ఉంది . పెద్ద స్టార్ హీరో అయిన ఆ హీరో నయనతారకు కాల్ చేసి అడిగినా సరే ఆఫర్ రిజెక్ట్ చేసిందట . దీంతో మూవీ మేకర్స్ ఆమె హెడ్ వెయిట్ దిగేలా ఆ హీరోయిన్ ప్లేస్ లో కోలీవుడ్ నుంచి మరో స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . విగ్నేశ్ శివన్ చెప్పిన ఆమె విన్నట్లేదట. దీంతో నయనతార తీసుకున్న నిర్ణయం ఆమెకు నెగిటివ్గా మారిపోయింది జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!