సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా బాధలు పడాలి అని ఆలస్యంగా చెప్పుకొచ్చాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నవీన్ పోలిశెట్టి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అదంతా ఈ మధ్యకాలంలో వచ్చింది అయితే నవీన్ పోలిశెట్టి సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి తనకున్న జాబ్స్ అయితే వదిలేసుకొని నాన్న తట్టాలు పడ్డాడు అని ఆలస్యంగా చెప్పుకొచ్చాడు సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఆయన పేరు మరోసారి వైరల్ అవుతుంది కాక ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు
ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను.. అసలు ఇండస్ట్రీలోకి ఎలా రావాలి అనుకున్నాను .. వచ్చిన తర్వాత తన కెరీర్ ఎలా ఉంది అన్న విషయాలను ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . అంతేకాదు లండన్ లో పెద్ద జాబ్ చేస్తున్న నవీన్ పోలిశెట్టి సినిమాలపై ఉన్న మక్కువతో జాబ్ మానేసి మరి ఇండియా వచ్చాడట . అంతేకాదు ముంబైలో ఆయన అష్ట కష్టాలు పడ్డారట .
సరైన అవకాశం రాక ఎన్నోసార్లు ఏడ్చారని .. కొన్నిసార్లు రైల్వే ప్లాట్ ఫారమ్ పై ఏడుస్తూ వెళ్ళానని చెప్పుకొచ్చాడు . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పి చాలాసార్లు ఆడిషన్ ఇచ్చాను అని ..చాలా సినిమాలు చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయని ..డైరెక్టర్ అసలు నాలో టాలెంట్ చూడకుండానే రంగు తక్కువగా ఉన్నవ్ ఆపరేషన్ చేయించుకో అంటూ సలహా ఇచ్చారని.. అలా చేయించుకుంటేనే అవకాశాలు వస్తాయంటూ సజెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. ఫైనల్లీ అవన్నీ దాటుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని .. అందుకు కచ్చితంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో నవీన్ పోలిశెట్టి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!