ఈ విషయం అందరికీ తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్యకు కోపం ఎక్కువే . అందరితో కంపారిస్తే బాలయ్యకు కూసింత ఎక్కువ కోపం అని చెప్పాలి . తెలిసి తెలిసి ఆయన ఎవరి జోలికి వెళ్ళడు.. ఆయన జోలికి వచ్చాడా అసలు ఊరుకోడు . ఎలాంటి వారినైనా ఎంతటి వారనైనా రఫ్ఫాడించేస్తాడు . ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. అయితే సాధారణంగా బాలయ్య చాలా సాఫ్ట్ మైండ్ ..తన పని తాను చూసుకొని వెళ్ళిపోయే టైపు ..పక్క వాళ్ళ విషయాల్లో అస్సలు వేలు పెట్టడు.. తన దగ్గరికి వచ్చి వేలు పెట్టి గెలికాడా ..? అస్సలు ఊరుకోడు .
రీసెంట్ గా మరోసారి అలా బాలయ్యను గెలిగారు అధికార పార్టీ అంటూ బాలయ్య ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు అయ్యారు. ప్రెసెంట్ ఆయన రాజమండ్రిలోని రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. ఇలాంటి క్రమంలోని టిడిపి బాధ్యతలను బాలకృష్ణ తీసుకున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో ఎప్పుడు లేని బాలయ్యను మనం చూసాం . ఎప్పుడైనా సరే బాలయ్య పొలిటికల్ మీటింగ్స్ లో కానీ .. సినీ ఈవెంట్లో కాని .. తన పని తాను చూసుకొని వెళ్ళిపోతాడు .
రూడ్ గా ..ర్యాష్ గా అస్సలు మాట్లాడరు . కానీ ఫర్ ద ఫస్ట్ టైం బాలయ్యను చాలా లోతుగా వెళ్లి గెలికారు అధికార పార్టీ . అందుకే బాలయ్య కూడా ఈసారి హద్దులు మీరుతూ కూసింత ఘాటుగానే జవాబు ఇచ్చారు. రీసెంట్ గా బాలయ్య పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ..”ప్రజెంట్ ఏపీ పొజిషన్ ఎలా ఉంది..? ఏపీ పొలిటికల్ స్ట్రాటజీస్ ఎలా ముందుకు వెళ్తున్నాయి..? అధికార పార్టీ ఎలా చేయని తప్పుకు చంద్రబాబునాయుడుని జైల్లో పెట్టించారు ..?అన్న విషయాలు క్లియర్ గా చెప్పుకొచ్చారు”. అంతేకాదు పనిలో పని ఓ కన్నింగ్ రాజకీయ నేతకు స్ట్రెయిట్ గా వార్నింగ్ ఇచ్చారు.
ఎలా అంటే.. అలా ఇలా కాదు.. గుడ్డలు ఊడ తీసి కొడతా అనే రేంజ్ లో స్ట్రైట్ గానే వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నిద్రపోతున్న సింహాన్ని తట్టి లేపారు. ఇక అందరికీ దబిడి దిబిడే అంటూ బాలయ్య డైలాగులు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అంతేకాదు కొంతమంది టీడీపీ డైహార్ట్ ఫ్యాన్స్ చంద్రబాబును జైలుకు పంపించిన వాళ్లను స్ట్రాంగ్ గా డైరెక్ట్ గానే మాట్లాడేస్తున్నారు. ” నా కొడకల్లారా బాలయ్య ఎంట్రీ ఇచ్చాడు ఇక టిడిపి మళ్లీ పుంజుకుంటుంది.. మీకు దబిడి దిబిడే ” అంటూ స్ట్రాంగ్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో.. ఏపీ రాజకీయాలలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!