Moviesవిడాకులు తీసుకున్న ఇన్నాళ్లకు సమంతను మీట్ అవుతున్న నాగ చైతన్య..ఎందుకంటే..? ఫ్యాన్స్...

విడాకులు తీసుకున్న ఇన్నాళ్లకు సమంతను మీట్ అవుతున్న నాగ చైతన్య..ఎందుకంటే..? ఫ్యాన్స్ కలలో కూడా ఊహించనిది ఇది..!!

యస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకోవడానికి తాపత్రయపడుతున్న అక్కినేని హీరో నాగచైతన్య తన మాజీ భార్య సమంత నటించిన ఖుషి సినిమా చూడబోతున్నాడా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . అక్కినేని కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య తన ఫ్యామిలీతో కలిసి విజయ్ దేవరకొండ సమంత నటించిన ఖుషి సినిమాను చూడబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

గత కొంతకాలంగా అక్కినేని ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో మనం చూసాం. కాగా దీనంతటికి కారణం నాగచైతన్య – సమంత విడాకులు తీసుకోవడమే . సమంత చాలా మంచిదని అక్కినేని ఫ్యామిలీ టార్చర్ పెట్టి విడాకులు తీసుకుందని ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే విడాకులు తీసుకున్న వాళ్ల మధ్య ఫ్రెండ్షిప్ అలాగే ఉంది అని ..వాళ్ళ బాండింగ్ బాగానే కొనసాగుతుందని తెలియజేయడానికి నాగార్జున ఇలా తంటాలు పడుతున్నారట.

రీసెంట్ గానే బిగ్ బాస్ గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ లో నాగార్జున తన మాజీ కోడలు సమంత పేరుని ప్రస్తావించడం వైరల్ అవుతుంది. మరి ఇదే మూమెంట్లో సమంత – విజయ్ టించిన ఖుషి సినిమాను కుటుంబ సమేతంగా నాగచైతన్య చూడబోతున్నాడు అనడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఇష్టం లేకపోయినా సరే తండ్రి కోసమే నాగచైతన్య ఇలా చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news