Moviesఆ విషయంలో ఉపాసన-స్నేహా రెడ్డి కంటే లావణ్య చాలా చాలా బెటర్.....

ఆ విషయంలో ఉపాసన-స్నేహా రెడ్డి కంటే లావణ్య చాలా చాలా బెటర్.. వరుణ్ సో లక్కి మొగుడు..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగా హీరోలల్లో వరుణ్ తేజ్ ఒకడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలోనే మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. రీసెంట్గా నిశ్చితార్థం చేసుకున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిను ప్రేమించిన ఆయన జూన్ 9వ తేదీ నాగబాబు నివాసంలో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్నారు .

వీళ్ళ పెళ్లి నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీని కోసం వీళ్ళు పెళ్ళికి సంబంధించిన పనులను స్టార్ట్ చేసేసారు. రీసెంట్గా వాళ్ళు షాపింగ్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. అయితే ఇలాంటి క్రమంలోనే ఆల్రెడీ మెగా ఇంటికోడలుగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన కంటే లావణ్య త్రిపాఠి చాలా చాలా బెటర్ ఓ విషయంలో అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు .

ఉపాసన హెల్త్ పై చాలా కాన్ షియస్ గా కేరింగ్ గా ఉంటుంది . రామ్ చరణ్ ప్రతి ఫుడ్ డైట్ విషయంలో ఆమె ఇన్వాల్వ్ అవుతుంది . ఇప్పటికీ రామ్ చరణ్ ఫుడ్ ఏది తినాలి .. ఏది తినకూడదు అన్నది మొత్తం ఉపాసన చేతుల్లోనే ఉంటుంది . ఓ విధంగా చెప్పాలంటే కంట్రోల్ లో పెట్టేసింది . అయితే వరుణ్ తేజ్ మాత్రం ఆ టార్చర్ నుంచి తప్పించుకున్నాడు . లావణ్య త్రిపాఠి కూడా హెల్త్ పై కేరింగ్ పెడుతుంది కానీ టూ రిస్ట్రిక్షెన్స్ పెట్టదట. ఆయనకి ఫుడ్ నచ్చింది తినమంటూ చెప్పుకొస్తుందట. అంతేకాదు డ్రింకింగ్ కూడా చేసుకోవచ్చు అంటూ బిగ్ ఆఫర్ ఇచ్చిందట . కానీ ఏదైనా పార్టీ ఈవెంట్స్ లో మాత్రమే అంటూ కండిషన్ పెట్టిందట . అంతేకాదు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సైతం అల్లు అర్జున్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందట. కానీ నో మందు అనే కండీషన్ పెట్టిందట. పాపం మన రామ్ చరణ్ మాత్రమే భార్య చేతిలో ఇరుక్కుపోయాడు.. అలా కంపేర్ చేస్తే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి – ఉపాసన – లావణ్య త్రిపాఠి దేవత అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news