సినిమా ఇండస్ట్రీ అన్నాక గాసిప్లు రూమర్లు సర్వసాధారణం . ఎంత పెద్ద స్టార్ సెలబ్రెటీ అయినా సరే రూమర్స్ రావాల్సిందే . గాసిప్స్ వినిపించాల్సిందే ఏ స్టార్ సెలబ్రిటీ కూడా ఇలాంటి గాసిప్స్ నుంచి తప్పించుకోలేరు . చాలామంది అగాసిప్స్ కారణంగా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్ని గాసిపస్ పదేపదే వినిపిస్తూ ఉండడం అభిమానులకు తీవ్ర హర్టింగా అనిపిస్తున్నాయి.
మరి కొంతమంది మాత్రం అన్నిసార్లు వినిపిస్తే అది గాసిప్ కాదు అని నిజమే అని చెప్పుకొస్తున్నారు . కాగా సోషల్ మీడియాలో మరోసారి వెంకటేష్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . వెంకటేష్ కు సౌందర్యకు మధ్య ఇల్లీగల్ ఎఫైర్ ఉంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రచారం జరుగుతుంది . వాళ్ళ మధ్య అలాంటి సంబంధం లేదు అంటూ ఇప్పటికే చాలామంది ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు .
అయితే సౌందర్య కంటే ముందే వెంకటేష్ మరో హీరోయిన్ ని కూడా ప్రేమించారు అని .. ఆ హీరోయిన్ తో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు. మీనా… ఇండస్ట్రీలోకి చాలా చిన్న ఏజ్ లోనే అడుగుపెట్టిన మీన తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది . టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన మీనా.. వెంకటేష్ తో అత్యధికంగా సినిమాలను నటించింది. మరి ముఖ్యంగా వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి.
ఫస్ట్ ఇన్నింగ్స్ కాదు సెకండ్ ఇన్నింగ్స్ లోనో వీళ్లిద్దరు కాంబో బాగా హీట్ అయింది. దృశ్యం 1 దృశ్యం 2 సినిమాలు ఎంతలా జనాలను మెప్పించాయో మనకి తెలిసిందే. అయితే వీరి కెమిస్ట్రీ బాగుండడంతో వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇప్పటికి టచ్ లోనే ఉన్నారు అంటూ కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రమే ఇదంతా కేవలం సినిమా ఇండస్ట్రీలో వచ్చే రూమర్సే అంటూ కొట్టి పడేస్తున్నారు..!!