చాలామందికి చాలా వింత అలవాట్లు ఉంటుంటాయి. కొందరికి టీవీ చూస్తూ అన్నం తినడం ఒక అలవాటుగా ఉంటుంది .. మరికొందరికి ఫోన్ చూస్తూ సరదాగా చాయ్ తాగడం అలవాటుగా ఉంటుంది . మరికొందరికి వాక్ చేస్తూ ఫోన్ మాట్లాడడం ..మరికొందరికి సైలెంట్ గా నిద్రపోవడం ఇలా రకరకాల అలవాట్లు .. మనలో చాలామందికి ఉండే ఉంటాయి . కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయే హీరో మాత్రం వింతలకే వింత.. ఇప్పటివరకు ఇలా ఉన్న హీరోని కానీ మనిషిని కానీ మనం చూసి ఉండడం ..విని ఉండడం. అలాంటి ఓ విచిత్రమైన అలవాటు ఈ హీరోకి ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ హీరో .. ఈ మధ్యకాలంలో హిట్ కొట్టింది లేదు. గతంలో మాత్రం సూపర్ డూపర్ హిట్ సినిమాలను ఎన్నో తన ఖాతాలో వేసుకున్నాడు . స్టార్ హీరోలకు కూడా చెమటలు పట్టించాడు . అయితే ఇప్పుడు ఆయన టైం బాగాలేదు .. అందుకే పట్టిన ప్రతి సినిమా డిజాస్టర్ అవుతుంది . అయితే ఈ హీరోకి ఓ వింత అలవాటు ఉందట . మరి ముఖ్యంగా ఆయన స్ట్రెస్ కి ఎక్కువగా గురైనప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని టైంలో .. ఆయన ఇలాంటి ఓ వింత అలవాటుకి అలవాటు పడిపోయినట్లు తెలుస్తుంది.
ఆయన రోజు రాత్రి పడుకునే ముందు బట్టలు విప్పేసి న్యూడ్ గా తన ఇంట్లో పడుకుంటారట. దానికి మెయిన్ రీజన్ ఆయన స్ట్రెస్ . ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆయన ఎక్కువ డిప్రెషన్ కి లోనైనప్పుడు ఇలాంటి ఓ వింత ప్రవర్తనను అలవాటు చేసుకున్నారట . తన క్లోజ్ ఫ్రెండ్స్ ఈ న్యూస్ బయట పెట్టడంతో నెట్టింట ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే ఇలా చేయడం వల్ల నిజంగానే స్ట్రెస్ రిలీజ్ తగ్గుతుంది అంటూ పలు బుక్స్ లో కూడా రాసి ఉంది అని స్వయానా హీరోనే చెప్పుకొచ్చారట . దీంతో ఈ హీరో కున్న వింత అలవాటు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!