ఎస్ హీరోయిన్ తమన్న తల్లి కాబోతుందా..? అంటే అవునని కామెంట్స్ ఎక్కువగా బాలీవుడ్ నుంచి వినిపిస్తున్నాయి. అయితే తమన్నా కూడా ఇందుకు హ్యాపీగా ఉందట. వినడానికి షాకింగ్ గా ఉన్న ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే అంటున్నారు బాలీవుడ్ జనాలు . కానీ తమన్నా తల్లి కాబోతుంది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో . ఎస్ తమన్నా ఓ తల్లి పాత్రలో నటించడానికి సిద్ధపడిందట .
అదే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే..తమన్నా గ్లామరస్ రోల్స్ ఎక్కువుగా చూస్ చేసుకుంటుంది. అయితే బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో అమ్మడు ఓ సినిమాకి అమ్మ రోల్ కోసం కమిట్ అయిందని .. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ కి తల్లి పాత్రలో కనిపించబోతుంది అని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ లో తమన్నా కనిపించబోతుందట .
కానీ తమన్నా లుక్స్ కి ఫిగర్ కి అమ్మ రోల్ అస్సలు సెట్ అవ్వదు . మరి తమన్న ఎలా ఒప్పుకున్నింది అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. అంతేకాదు కలలో కూడా తమన్నా ఇలా చేస్తుందని ఊహించలేకపోయాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి అమ్మ రోల్ లో తమన్నా ఎలా మెప్పిస్తుందో..?