ఒకప్పటి హీరోయిన్స్ పైట జారిపోతేనే సిగ్గు పడిపోయేవారు . పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పటి హీరోయిన్స్ కి అలాంటివి ఏమీ లేకుండా ఉన్నారు. పబ్లిక్ గా కెమెరా ముందే బట్టలన్నీ విప్పడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. అలాంటి హీరోయిన్స్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు . మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అస్సలు చెప్పనవసరం లేదు . డబ్బులు ఇస్తే ఏమైనా విప్పడానికి .. ఏమైనా చేయడానికి హీరోయిన్స్ ముందుకు వచ్చేస్తున్నారు . అయితే చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో సినిమాల్లో నటించేటప్పుడు రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ పెడుతూ వస్తారు.
చాలామంది హీరోయిన్స్ ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు కేవలం కెమెరామెన్ డైరెక్టర్ తప్పిస్తే మరి ఎవరు అక్కడ ఉండడానికి ఇష్టపడరు. డైరెక్టర్స్ కూడా వాళ్ళు అడిగిన ప్రకారమే ముందుకు వెళ్తారు . అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న సమంత మాత్రం అలాంటి కండిషన్స్ ఏం పెట్టదట . ఎటువంటి సీన్స్ అయినా సరే చాలా బోల్డ్ గా ధైర్యంగా అందరి ముందే నటిస్తుందట . ఓ నటికి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అదే అంటూ కూడా ఆమె చెప్పుకొస్తుందట.
భయపడడానికి ఏమీ లేదు .. నటి అన్నాక అన్ని రోల్స్ ల్లో నటించగలగాలి.. అన్ని సీన్స్ చేయగలగాలి.. మనం తప్పుడు పని ఏమీ చేయట్లేదు.. మరి ఎందుకు భయం అంటూ ఆమె ఎలాంటి రొమాంటిక్ సీన్స్ అయినా సరే అందరి ముందే అవలీలగా నటించేస్తుందట . అయితే మిగతా హీరోయిన్స్ మాత్రం సమంత అంత డేర్ గా అలాంటి సీన్స్ అందరి ముందు నటించలేరు . చాలా క్లోజ్డ్ రూంలో కేవలం హీరో హీరోయిన్ డైరెక్టర్ కెమెరామెన్ వరకే ఉండే ప్రదేశంలోనే వాళ్ళు అలాంటి సీన్స్ చిత్రీకరించడానికి యాక్సెప్ట్ చేస్తారట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!