వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక కాంట్రవర్సీ విషయంపై మాట్లాడుతూ ఉంటారు. అలాగే తనకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకుంటూ హీరోలపై.. సినిమా పరిశ్రమపై.. అటు మెగా ఫ్యామిలీ పై అటు ఏపీ రాజకీయాల పైన కూడా స్పందిస్తూ కౌంటర్లు ఇస్తూ ఉంటారు.
ఎవరైనా తన గురించి తేడా చేస్తే సోషల్ మీడియా వేదికగా తాటతీస్తూ ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీ అన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న శ్రీరెడ్డి ఎలా ? రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా ముచ్చటించిన శ్రీ రెడ్డిని ఒక నెటిజన్ మీ నడుము చూపించండి మేడం అంటూ వెటకారంగా కామెంట్ చేశాడు. దీంతో శ్రీ రెడ్డికి పిచ్చకోపం వచ్చింది.
నా కొడకా నీకు నడుము చూపించాలా ? నీకు నడుము కాదురా నరకం చూపిస్తా అంటూ తనదైన స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చింది. శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు పిచ్చిపిచ్చిగా వైరల్ అవుతుంది.