Moviesగీతా మాధురిని కోరిక తీర్చమన్న తెలుగు డైరెక్టర్..? ఫైనల్లీ సాధించిందిగా..!!

గీతా మాధురిని కోరిక తీర్చమన్న తెలుగు డైరెక్టర్..? ఫైనల్లీ సాధించిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు రావాలి అంటే కొందరు డైరెక్టర్స్ ని సుఖ పెట్టాల్సిందే అన్న విషయం అందరికీ తెలిసిందే . ముద్దుగా అందరు క్యాస్టింగ్ కౌచ్ అంటూ షార్ట్ కట్ లో పిలుచుకుంటూ ఉంటారు . సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కి బలైన స్టార్ హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు . ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా రాజ్యమైలేస్తున్న చాలామంది ముద్దుగుమ్మలు ..అలా క్యాస్టింగ్ కౌచ్ కి బలైన వారే అంటూ కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ బాధితులు చెప్పుకొస్తున్నారు.

కేవలం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఎదురవుతుందా..? అంటే నో అని చెప్పాలి. ప్రముఖ సింగర్స్ కి కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ బాధలు తప్పవు అంటూ రీసెంట్గా సింగర్ ప్రణవి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది . అయితే అదే లిస్టులోకి వస్తుంది సూపర్ స్టార్ సింగర్ గీతామాధురి అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సింగర్ గీతామాధురి ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో పాటలు పాడిన గీతామాధురి పలు అవార్డ్స్ కూడా అందుకుంది .

అంతేకాదు ఇండస్ట్రీలో ఉండే హీరో నందును ప్రేమించి పెళ్లి చేసుకున్న గీతామాధురి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది . అయితే గతంలో ఓ డైరెక్టర్ ఈమెను అవకాశాల పేరుతో వాడుకోవడానికి ట్రై చేశారట. పెద్ద సినిమాలో ఆఫర్ ఇస్తాను పాటలు పాడేలా చేస్తాను ..నా కోరిక తీర్చు అంటూ అడిగారట . అయితే మొదటి నుంచి ఇలాంటివి ఇష్టం లేని గీతామాధురి స్ట్రెయిట్ గా చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చింది అని ..దెబ్బకి ఆ డైరెక్టర్ తర్వాత ఆమె జోలికి రాలేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఎటువంటి సపోర్ట్ లేకుండానే ఆమె అనుకున్న స్దాయికి రీచ్ అయ్యిందని కూడా చెప్తున్నార్. దీంతో గీతామాధురిని పక్కలోకి రమ్మన్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరై ఉంటారా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . కేవలం గీతామాధురి , ప్రణవినే కాదు ఇండస్ట్రీలో ఉండే పలువురు స్టార్ సింగర్స్ ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేశారని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే పెద్దలు చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news