కొన్నిసార్లు మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి. అవి ఎలా జరిగినా సరే మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే లైఫ్ లో ముందుకు వెళ్లగలం. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న ఈ జంట మధ్యలో కలతలు ఏర్పడ్డాయి . ఈ క్రమంలోనే వాళ్ళు విడాకులు తీసుకున్నారు . కాగా వీళ్ళు విడాకులు తీసుకోవడం వల్ల వీళ్ళతో పాటు బెస్ట్ ఫ్రెండ్స్ అయినా నాగచైతన్య టాలీవుడ్ హీరో కూడా బద్ధ శత్రువులుగా మారిపోయారు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .
సమంతకు డబ్బింగ్ చెప్పే చిన్మయి వాళ్ళ హస్బెండ్ రాహుల్ రవీంద్రన్. ఈయన తెలుగులో మంచి మంచి సినిమాలు చేశాడు. అంతేకాదు నాగచైతన్యకు మంచి ఫ్రెండ్ కూడా.. అయితే పరిచయమైన కొంత టైంలోనే బాగా క్లోజ్ అయిపోయిన వీళ్లు .. ఆ తర్వాత చాలా చాలా స్ట్రాంగ్ గా తమ ఫ్రెండ్షిప్ ను ముందుకు తీసుకెళ్లారు. ఎప్పుడైతే నాగచైతన్య సమంత విడిపోయారో అప్పటినుంచి చిన్నయి రాహుల్ రవీంద్రన్ సమంత వైపు వచ్చారు.
అక్కినేని ఫ్యామిలీని టోటల్గా వదిలేశారు. అంతేకాదు నాగచైతన్యతో ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ అసలు టచ్ లో లేడట . అంతేకాకుండా ఆయనపై నెగటివ్ గా కూడా మాట్లాడుతున్నారట .. ఇలా సమంత కారణంగా రాహుల్ రవీంద్రన్ నాగచైతన్య బద్ధ శత్రువులుగా మారిపోయారు..!!