Movies"ఆ నైట్ కాంప్రమైజ్ అయ్యుంటే".. సమంత జీవితం ఇలా అయ్యుండేది కాదుగా..?

“ఆ నైట్ కాంప్రమైజ్ అయ్యుంటే”.. సమంత జీవితం ఇలా అయ్యుండేది కాదుగా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత తన భర్త నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే . కాగా ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమంటూ పది కాలాలపాటు కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకున్నారు . దానికి కారణం వీళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు అంటూ ఇన్నాళ్లు ప్రచారం జరిగిన కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పుకార్ల కారణంగానే మేము విడాకులు తీసుకున్నామంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు.

అయితే నిజానికి చైతన్య సమంత – విడాకులు తీసుకోవడానికి కారణం వాళ్ళ మధ్య ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ అంటూ చెప్పుకువస్తున్నారు సన్నిహితులు . అంతేకాదు తెరపై చాలా హ్యాపీగా కనిపించే ఈ జంట తెర వెనక మాత్రం ప్రతి చిన్న విషయానికి మిస్ అండర్స్టాండ్ చేసుకుంటారని.. ఆ విషయం చాలా దగ్గరగా వీళ్ళని క్లోజ్ అప్ గా గమనించే వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు సమంత చాలా మొండిదని నాగచైతన్య కూడా అంతే మొండి వాడిని.. ఇద్దరిలో ఎవరు కాంప్రమైజ్ అవ్వరని.. ఇద్దరికీ స్టేటస్ ఫీలింగ్ ఎక్కువగా ఉండేదని ..ఆ కారణంగానే విడాకులకు బీజం పడిందని తెలుస్తుంది.

మరి ముఖ్యంగా ఓ ఫంక్షన్ లో ఫుల్ తప్ప తాగి సమంత అప్పటికే ఫుల్ ఫైర్ అయిపోయిన నాగచైతన్యతో కంట్రోల్ తప్పి మాట్లాడిందని .. మద్యం మత్తులో గొడవలో ఉన్న విషయాలన్నీ బయట పెట్టేసిందని హద్దులు మీరు పోయి టంగ్ స్లిప్ అయిందని .. ఆ కారణంగానే హర్ట్ అయిన నాగచైతన్య విడాకులు అప్లై చేద్దామంటూ ప్రపోజల్ తీసుకొచ్చారని ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఆ నైట్ వాళ్లు కాంప్రమైజ్ అయ్యి ఉండి ఉంటే..ఒకరికి ఒకరు సారీ చెప్పి ఉంటే ఇప్పుడు ఈ పొజిషన్ వచ్చుండేది కాదని చక్కగా పిల్లల్ని ఎత్తుకొని లైఫ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈగో ప్రాబ్లమ్స్ తో ఈ స్టార్ జంట విడిపోవడం నిజంగా బాధాకరమని అంటున్నారు వీళ్ళ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news