Moviesఆ స్టార్ హీరో చరణ్ పతనాని కోరుకుంటున్నాడా..? అంత భయంకరమైన శాపనార్ధాలు...

ఆ స్టార్ హీరో చరణ్ పతనాని కోరుకుంటున్నాడా..? అంత భయంకరమైన శాపనార్ధాలు కూడా పెట్టాడా..?

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా వైరల్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయో మనం బాగా గమనిస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ .. నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకున్నారో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీను ఏకేస్తున్న జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు . అంతకుముందు ఎంత స్పెషల్ రెస్పెక్ట్ ఇచ్చేవాల్లో.. ఇప్పుడు అంతకు డబల్ రేంజ్ ట్రోల్ చేస్తున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే మెగా హీరోలపై కూడా కొందరు కక్షకట్టుకొని కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ చేశారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ కెరియర్ ఎంత జెట్ స్పీడ్ లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చహ్రణ్ ఈ స్థాయికి ఎదుగుతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు .ఈ క్రమంలోనే అందరూ ఆయన చూసి వావ్ అంటుంటే .. కొంతమంది మాత్రం ఆయనపై ఈర్ష పడుతున్నారు . అంతేకాదు ఆయన పతనాని కోరుకుంటున్నారు.

ప్రజెంట్ ఇదే కామెంట్స్ వైరల్ గా మారాయి . ఇండస్ట్రీలో ఉండే స్టార్ సీనియర్ హీరో చరణ్ పతనాన్ని కోరుకుంటున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . దానికి కారణం ఆ హీరో కొడుకుని సపోర్ట్ చేయమంటే మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ చేయకపోవడమే.. వీళ్లిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది అని సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరికీ తెలుసు . కానీ పైకి మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్ గా కనిపిస్తూ ఉంటారు . అయితే తన కొడుకు ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగలేకపోయాడని ..అలాగే చిరంజీవి కొడుకు చరణ్ కూడా అలాంటి పొజిషన్లో ఉంటే ఆయనకు కొడుకు కెరియర్ పై దిగులు వస్తుందని.. అప్పుడు తాను పడే బాధ చిరంజీవి కూడా పడతాడు అని భావిస్తున్నారట . ఎవరైన చరణ్ ని ట్రోల్ చేస్తుంటే ఆయన సంబరం పడిపోతారట. అంతేకాదు ఈ మధ్యకాలంలో అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పడడం లేదు అన్న వార్తలను కూడా ఆ స్టార్ హీరో బాగా ఎంజాయ్ చేస్తారట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news