సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మలు అందాలు ఆరబోయడం చాలా కామన్ . ఎంత కామన్ అంటే ఉన్న అందాలను ఓపెన్ గా చూపిస్తూ.. అసలు సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా ఎలాంటి భంగిమలోనైనా హాట్ ఫోటో షూట్ చేస్తూ ఉంటారు . అయితే చాలామంది హీరోయిన్స్ ఇదే రూట్ ను ..స్ట్రాటజీను ఫాలో అవుతూ ఉంటారు. అలా చేయడం వల్ల జనాల్లో పబ్లిసిటీ పాపులారిటీ పెరుగుతుందని తద్వారా అవకాశాలు వస్తాయని ఓ మూఢ నమ్మకం .
అయితే పాపం పూజా హెగ్డే ఎన్ని సార్లు చేసిన ఏం విప్పి చూపించినా డైరెక్టర్లు మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు. ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే పేరు ఎంత డిజాస్టర్ గా మారిపోయిందో మనం చూసాం.. పట్టిందల్లా డిజాస్టర్ అన్నట్టు ఆయన నటించిన సినిమాలు మొత్తం డిజాస్టర్ అవుతూ ఉండడంతో డైరెక్టర్ భయపడిపోయారు. ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసి ఆమెను దూరం పెట్టారు . అయితే పూజా హెగ్డే కూడా కొన్నాళ్లు సైలెంట్ గా ఉండింది.
కానీ మళ్ళీ పూజ తన పునర్వైభం అందుకోవడానికి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. రీసెంట్గా ఎతినిక్ వేర్ లో చాలా ట్రెడిషనల్ గా మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు మోడరన్ దుస్తుల్లో టు హాట్ సెక్సీ డాల్గా మెరిసిపోయింది . ఎంతలా అంటే ఎక్స్పోజ్ చేస్తూ ఎదభాగాలను ఓపెన్ గా చూపిస్తూ స్లీవ్ లెస్ ఓపెన్ టాప్ తో రచ్చ రంబోలా చేసింది. ఈ ఫొటోస్ లో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కేక్ అనే చెప్పాలి . దీనితో కుర్రాళ్ళు పూజపై మళ్లీ మొగ్గు చూపుతున్నారు . కుర్రాళ్ళు పూజ హెగ్డే పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు..!!