Moviesమహేశ్ తో రాజమౌళి సినిమా తీస్తే జరిగేది అదే.. జ్యోతిష్కుడు చెప్పిందే...

మహేశ్ తో రాజమౌళి సినిమా తీస్తే జరిగేది అదే.. జ్యోతిష్కుడు చెప్పిందే జరుగుతుందిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు ఎలా పాకేలా చేశాడో మనం చూసాం . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ఆస్కార్ అవార్డు సైతం అందుకుంది . కాగా దర్శకధీరుడు తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాను అంటూ ఓపెన్ అప్ అయిన విషయం తెలిసిందే .

నిజానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది కానీ కొన్ని కారణాల చేత ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే అంతకముందే రాజమౌళిని ఓ జ్యోతిష్కుడు హెచ్చరించాడని ..ఆయన టైం అసలు బాగోలేదని .. ఇన్నాళ్లు హిట్స్ కొట్టిన రాజమౌళి టైం ఇప్పుడు శని దశలో నడుస్తుందని.. ఆ కారణంగానే రాజమౌళి తన సినిమాను కొన్నాళ్లపాటు పోస్ట్ పోన్ చూసుకుంటే మంచిది అని చెప్పుకొచ్చారట. మొదటి నుంచి రాజమౌళి ఇలాంటివి నమ్మరు ..కానీ అనుకోకుండా ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లే మహేష్ సినిమా లేట్ అవుతూ వచ్చింది .

గుంటూరు కారం సినిమా స్టార్ట్ చేసిన మొదలు మహేష్ సినిమాకి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది .. అందుకే రాజమౌళి సినిమా లేట్ అయిపోయింది. ఈ క్రమంలోనే రాజమౌళి తెలుసో తెలియకో సినిమాను లేట్ చేసి మంచి పని చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మహేష్ మూవీ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news