Moviesఛార్మికి పూరీ కాకుండా మరో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా..? ఆయన...

ఛార్మికి పూరీ కాకుండా మరో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా..? ఆయన తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాడేనా..?

పాపం తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్ ఛార్మి పేరు ఇండస్ట్రీలో దారుణాతి దారుణంగా ట్రోలింగ్కి గురవుతుంది . మరి ముఖ్యంగా పూరి జగన్నాథ్ కు ఆమెకు మధ్య ఏదో అఫైర్ ఉంది అంటూ ఓపెన్ గానే పేర్లు పెట్టి రాసేస్తున్నారు జనాలు. అయితే ఈ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్న చార్మి ఒకవేళ పూరి జగన్నాధ్ హ్యాండ్ ఇచ్చిన మరో డైరెక్టర్ ని లైన్ లో పెట్టుకుంది అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి .

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఛార్మి పూరి జగన్నాథ్ కు హ్యాండ్ ఇచ్చిన మరో తెలుగు డైరెక్టర్ రెడీ గానే ఉన్నాడు ఆమె ఖాతాలో అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఆయన మరెవరో కాదు. కృష్ణవంశీ ..కృష్ణవంశీ – చార్మి మధ్య ఏదో జరిగింది అంటూ అప్పట్లో తెగ ప్రచారం జరిగింది . వాళ్ల మధ్య ఏం జరిగిందో వాళ్లకే తెలియాలి.

అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ తెరపై కృష్ణవంశీ ఛార్మి పేర్లను కొందరు ఆకతాయిలు కావాలని ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు. పూరి జగన్నాథ్ -ఛార్మిను అందుకే వదలడం లేదని భార్య కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని .. ఎందుకంటే ఎక్కడ వదిలితే చార్మిని కృష్ణవంశీ ఎత్తుకుపోతాడో అన్న భయంతో ఆయన చార్మిని వదలకుండా అలాగే ఆమెతో ఫ్రెండ్షిప్ లాంటి ఫ్రెండ్షిప్ ను మైంటైన్ చేస్తున్నాడు అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . మొత్తానికి ఛార్మి ఇద్దరు డైరెక్టర్ల మధ్య తెగ నలిగిపోతుంది . దీనిపై ఇప్పటికైనా వివరణ ఇవ్వకపోతే ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news