Moviesబిగ్ బ్రేకింగ్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య..!!

బిగ్ బ్రేకింగ్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య..!!

ఇది నిజంగా చాలా చాలా బాధాకరమైన వార్త అనే చెప్పాలి . కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకుంది . ఆమె తన ఇంట్లోనే ఉరి వేసుకుంది . ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది .

బిచ్చగాడు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిన హీరో విజయ్ ఆంటోని ఆ తరువాత పలు సినిమాలతో బాగా పాపులారిటి సంపాదించుకున్నాడు. అంతేకాదు ఆయనకు తన కూతురు అంటే చాలా చాలా ఇష్టం . తన కూతురు పేరు మీరా. ఆమె 12వ తరగతి చదువుతుంది. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అన్నది మాత్రం ఇంకా తెలియ రాలేదు.

ప్రెసెంట్ ఆమె బాడీ పోస్ట్ మార్టం చేస్తున్నారు . త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. దీంత్ఫ్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది . పలువురు ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news