Newsఆ హీరో సినిమా ఆఫర్ ని వెంట్రుకతో పోల్చిన కాజల్.. అంత...

ఆ హీరో సినిమా ఆఫర్ ని వెంట్రుకతో పోల్చిన కాజల్.. అంత మాట అనేసింది ఏంటి..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . ఫస్ట్ ఇన్నింగ్స్ లో టాలీవుడ్ -బాలీవుడ్ -కొలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేసిన ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . కాగా తన వద్దకు వచ్చిన అన్ని సినిమాలను ఓకే చేయకుండా.. మంచిగా.. పద్ధతిగా ఉన్న స్టోరీస్ ని చూస్ చేసుకుంటుంది.. ఏ సినిమాలో నటిస్తే తనకు క్రేజ్ పెరుగుతుందో అదే సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

కేవలం హీరోయిన్గా మేకప్ వేసుకున్నామా..? పక్కన బొమ్మల నిలుచున్నమా..? అని ఉండే పాత్రలను మాత్రం చూస్ చేసుకోవడం లేదు . ఆ కారణంగానే టాలీవుడ్ స్టార్ హీరో ఆఫర్ రిజెక్ట్ చేసింది కాజల్ అగర్వాల్. రీసెంట్గా మెగాస్టార్ ఆఫర్ ని కాజల్ రిజెక్ట్ చేసిందట. మెగాస్టార్ – వశిష్ట కాంబోలో ప్రతిష్టాత్మకంగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే .

ఈ సినిమాలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ లో కాజల్ కూడా ఓ పాత్ర నటించాలి అంటూ మల్లాడి వశిష్ట కాజల్ ని కోరారట. అయితే కాజల్ ఏ మాత్రం ఆలోచించకుండా నిర్మొహమాటంగా ఈ పాత్ర చేయను అంటూ చెప్పేసిందట. “నా దృష్టిలో నా పాత్రకు ఇంపార్టెన్స్ లేని రోల్ నా వెంట్రుకతో సమానం.. కేవలం సైడ్ క్యారెక్టర్స్ లా ఉండి సినిమాలో ఉన్నాను అంటే ఉన్నాను అనే పాత్ర ఇస్తే ఒప్పుకోను.. ఊరుకోను ..నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలి ..గ్లామర్ పరంగా టచ్ లేకపోయినా కనీసం కథలో నేను ఇంపార్టెంట్ అవ్వాలి ..అలాంటి పాత్రని నేను చేస్తాను “అంటూ ముఖాన్నే చెప్పేసిందట. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news