Moviesసీనియర్ హీరో జయసుధ కొత్త బాయ్ ఫ్రెండ్ ని చూశారా.. ఆ...

సీనియర్ హీరో జయసుధ కొత్త బాయ్ ఫ్రెండ్ ని చూశారా.. ఆ విషయం లో కేకలు పెట్టిస్తాడట..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సహజనటి జయసుధ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . 1972లో పండంటి కాపురం అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె ..ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా ఆల్మోస్ట్ అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

తెలుగు -తమిళ్ -మలయాళం -హిందీ -కన్నడ భాషలలో ఏకంగా 300 కు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రజెంట్ తన వ్యక్తిగత జీవితం కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మనకు తెలిసిందే జయసుధ మూడో పెళ్లికి ఫిక్స్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది. రీసెంట్గా అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ ఉత్సవాలకు జయ సుధ అటెండ్ అయ్యారు.

అయితే జయసుధ తన కొత్త ప్రియుడుతో ఇక్కడ దర్శనం ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. యూఎస్ కి చెందిన సదరు వ్యక్తితోనే జయసుధ డేటింగ్ చేస్తుంది అన్న వార్తలు గత కొంతకాలంగా వినపడిన ..ఇప్పుడు ఆమె లైవ్ లో దొరికిపోయింది . విగ్రహ ఆవిష్కరణలో వీళ్ళిద్దరూ జంటగా హాజరయ్యారు. అంతేకాదు ఇతగాడు బిగ్ బిజినెస్ మ్యాన్ అంటూ తెలుస్తుంది.. వ్యాపార రంగంలో మహా ధిట్టా అంటూ కూడా తెలుస్తుంది. దీంతో అందరూ జయసుధ కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడే అంటూ ప్రచారం చేస్తున్నారు . మరి జయసుధ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి..?

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news