Moviesహీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోబోయేది ఇతన్నేనా..? మంచి సౌండ్ పార్టినే పట్టిందే..కూర్చోని...

హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోబోయేది ఇతన్నేనా..? మంచి సౌండ్ పార్టినే పట్టిందే..కూర్చోని తిన్నా తరగని ఆస్తి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ చెన్నై బ్యూటీ త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఆమె బంధువుల దగ్గర నుంచి కూడా ఇదే వార్త వినిపిస్తూ ఉండడం గమనార్హం . ఈ క్రమంలోని కోలీవుడ్ మీడియాలో త్రిష పెళ్లి వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కాగా ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ వరుణ్ మాణియన్ తో నిశ్చితార్థం చేసుకుని బ్రేకప్ చేప్పేసుకున్న త్రిష.. ఆ తర్వాత పెళ్లి పై ఆలోచన చేయలేదు. కాగా రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష పోనియన్ సెల్వన్ తో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .

ఇలాంటి క్రమంలోనే ఓ మలయాళీ ప్రొడ్యూసర్ తో పరిచయం ఏర్పడి అతగాడితో ఎక్కువగా మింగిల్ అవుతున్న త్రిష అతగాడి ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసిందట . ఆయనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది త్రిష అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news