ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజ హెగ్డే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా ఆమె చేతిలో లేదు . దానికి కారణం ఆమె చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడమే . ప్రజెంట్ పూజ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైనా ఒక అవకాశం ఇవ్వకపోతారా ..? అన్న స్థాయిలో ఉంది .
అయితే ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ సహాయంతో ఆమెను. ఓ వెబ్ సిరీస్ లో నటించమంటూ ఫోర్స్ చేస్తున్నారట . అంతేకాదు ఇది టోటల్గా హాట్ సీన్స్ సెక్స్ సీన్స్ ఎక్కువగా ఉండే సిరీస్ కావడంతో పూజ హెగ్డే నో చెప్తున్నా సరే ఇలియానా ఫ్రెండ్ అయిన డైరెక్టర్ ఆమెను ఎక్కువగా బలవంతం చేస్తున్నారట .
అంతేకాదు ఇలియానా సైతం పూజ హెగ్డేను ఇలాంటి పాత్రలు చేస్తే తప్పేముంది..? డబ్బులు లేని టైంలో డబ్బులు వస్తాయి అంటూ ఎంకరేజ్ చేస్తుందట. దీంతో బాలీవుడ్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. అయితే పూజ మాత్రం డబ్బు లేకపోయినా పర్లేదు కానీ నేను అలాంటి పాత్ర చేయను అంటూ తెగేసి చెప్పేస్తుందట. చూడాలి మరి ఈ పాత్రలో ఏ హీరోయిన్ నటించి ఆ చెడ్డ పేరు మూటకట్టుకుంటుందో..?