Moviesఅలా చేస్తే అట్లీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. ఏం సెంటిమెంట్...

అలా చేస్తే అట్లీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. ఏం సెంటిమెంట్ రా బాబు..!!

కొందరు కొందరికి కొన్ని సెంటిమెంట్లు చాలా ఇంపార్టెంట్ గా వస్తూ ఉంటాయి . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్లు ఎక్కువగా ఒకే సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు. రీసెంట్గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఒకే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ హిట్టు కొట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎస్.. మనం చూసుకున్నట్లయితే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో ముఖ్యంగా సెకండ్ హీరోయిన్ ని చంపేస్తూ వస్తూ ఉంటారు .

ఆ క్యారెక్టర్ పరంగా సెకండ్ హీరోయిన్ ఆ సినిమా లో మరణిస్తూ ఉంటుంది . రాజారాణి సినిమాలో నజ్రియా యాక్సిడెంట్ లో మరణిస్తుంది . అదే విధంగా తేరి సినిమాలో సమంత మరణిస్తుంది. మోర్సల్ సినిమాలో హీరోయిన్ నిత్యామీనన్ క్యారెక్టర్ ని కూడా చనిపోతుంది. రీసెంట్గా తెరకెక్కిన జవాన్ సినిమాలో దీపికా పదుకొనే పాత్ర సైతం చనిపోతుంది .

ఇలా హీరోయిన్స్ ని చంపేస్తూ సెంటిమెంట్ గా ఫాలో అవుతూ డైరెక్టర్ అట్లీ హిట్స్ కొడుతున్నారు అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . మొత్తానికి విభిన్నమైన సెంటిమెంట్ తో అట్లీ బాగానే ముందుకు నెట్టుకొస్తున్నాడు. చూద్దాం నెక్స్ట్ సినిమాలో ఏ హీరోయిన్ ని చంపేస్తాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news