Moviesరష్మిక కట్టుకున్న ఈ శారీ ఆమెకు గిఫ్ట్ చేసిందో ఎవరో తెలుసా..మోస్ట్...

రష్మిక కట్టుకున్న ఈ శారీ ఆమెకు గిఫ్ట్ చేసిందో ఎవరో తెలుసా..మోస్ట్ మోస్ట్ స్పెషల్ పర్సన్ ..!!

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్న పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మికకు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది . కాగా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న రష్మిక రీసెంట్ గా తన అసిస్టెంట్ వెడ్డింగ్ కు హాజరైంది .

చాలా ట్రెడిషనల్ స్టైలిష్ సింపుల్ లుక్స్ లో కనిపించిన రష్మిక పెళ్లిలో సందడి చేసింది. ఈ క్రమంలో ఆమె కట్టుకున్న చీర చాలా అట్రాక్టివ్ గా అనిపించింది . చాలా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకునింది . అయితే ఈ చీర బాగుండడంతో అందరి చూపు ఇప్పుడు ఈ చీర పై పడింది . అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ శారీని ప్రముఖ డిజైనర్ అనితా డూంగ్రే డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.

అంతేకాదు ఈ చీరను ఆమెకి ఇచ్చింది వాళ్ళ అమ్మగారు . రష్మిక బర్త డే నాదు స్పెషల్ గా ఆమె కోసం ఈ చీరనుకొని మరి ఇచ్చారట . అందుకే అమ్మకి ఎంతో ఇష్టమైన ఈ చీరను చాలా ఇష్టంగా కట్టుకునింది శ్రీవల్లి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి రష్మిక ఈ చీరలో చాలా బాగుంది . ఆమె ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news