Moviesహనీ రోజ్ బ్యాక్ అంత పెద్దగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా..?...

హనీ రోజ్ బ్యాక్ అంత పెద్దగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా..? కావాలనే అంత సైజ్ పెంచుకుందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు సెక్సీ ఫిగర్ ని మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ . అలా ఉంటేనే వాళ్లకు అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలు వస్తేనే జనాలు వాళ్ళ ముఖాలు చూస్తారు . లేకపోతే అస్సలు జనాలు పట్టించుకోరు . అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆఫర్లు లేకపోయినా సరే టాప్ హీరోయిన్లకు మించిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది హనీ రోజ్. అంతేకాదు హనీ రోజ్ అంటే పడి చచ్చిపోతున్నారు .. మన తెలుగు కుర్రాళ్ళు .

వీరసింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిన హనీ రోజ్.. తన ఫిజిక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుందట. మరీ ముఖ్యంగా అందరి హీరోయిన్స్ తమ బాడీని జీరో సైజ్ లో పెట్టడానికి చూస్తే హనీ రోజు మాత్రం బొద్దుగా చబ్బీ గా.. హాట్ గా తయారవుతుంది . అంతేకాదు మరీ ముఖ్యంగా హనీ రోజ్ లో స్పెషల్ అట్రాక్షన్ తన బ్యాక్ అన్న విషయం అందరికీ తెలిసిందే .

ఆ బ్యాక్ చూసే అభిమానులు కుర్రాళ్ళు ఓ రేంజ్ లో లైక్ చేస్తున్నారు . అయితే ఆమె అంతలా తన బ్యాక్ పార్ట్ కావాలనే పెంచుకుంటుందట . తన బాడీలోని స్పెషల్ అట్రాక్షన్ అది అని.. బొద్దుగా ఉన్న అమ్మాయిలకు బ్యాక్ మాత్రమే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది అని.. మరీ ముఖ్యంగా మలయాళీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు అని తెలియడంతో అమ్మడు ఆ పార్ట్ ని పెంచుకోవడానికి చాలా చాలా కష్టపడిందట . దానికోసం డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సర్ సైజ్లు బాగానే చేసిందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news