Moviesఅట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో తెలిస్తే మెంటల్ ఎక్కిపొద్ది.. మన తెలుగు...

అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో తెలిస్తే మెంటల్ ఎక్కిపొద్ది.. మన తెలుగు హీరోతోనే..!!

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అట్లీ పేరే మారుమ్రోగిపోతుంది. కాగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఆయన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయనపై స్పెషల్ ఫోకస్ పడింది . ఈ క్రమంలోనే రాజారాణి సినిమా హిట్ అయిన తర్వాత ఆయన ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు.

రీసెంట్గా ఆయన తెర కెక్కించిన సినిమా జవాన్ . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనకు బాగా తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా తర్వాత అట్లీ ఏ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు అనే ప్రశ్న ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఆ అదృష్టం మన తెలుగు హీరోకే దక్కింది . స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ తో అట్లీ సినిమా తెరకెక్కించబోతున్నాడు అన్న ప్రచారం ఊపందుకుంది.

ఈ ప్రచారాన్ని ఆల్మోస్ట్ ఆల్ కన్ఫామ్ చేసేసాడు అట్లీ. వీళ్లిద్దరి కాంబోలో జవాన్ కి మించిన సూపర్ డూపర్ హిట్ సినిమా రాబోతుందట.దీంతో ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు . ఇలాంటి డైరెక్టర్ తో మన స్టైలిష్ స్టార్ జత కడితే ఆ కాంబో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news