Moviesచాలా క్యూట్ గా ఉన్న ఈ పాప..ఇప్పుడు ఓ పెద్ద హీరోయిన్.....

చాలా క్యూట్ గా ఉన్న ఈ పాప..ఇప్పుడు ఓ పెద్ద హీరోయిన్.. కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..గుర్తుపట్టారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ హీరో హీరోయిన్స్ .. చిన్నప్పటి ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే టాప్ ట్రెండింగ్ లో ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది . మరీ ముఖ్యంగా ఎవరి స్టార్ హీరో హీరోయిన్ ఫ్యాన్స్ ఆ ముద్దుగుమ్మల ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు. గతి 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో బాగా వైరల్ గా మారింది .

ఈ ఫోటోలోని పాప ఇప్పుడు ఓ పెద్ద హీరోయిన్ . ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల అందుకుంటుంది . ది అంతేకాదు చేతిలో ఏకంగా 10కి పైగానే సినిమాలు పెట్టుకుని ఉంది . ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో అర్థమయిపోయింది అనుకుంటాను . ఎస్ మీ గెస్సింగ్ నిజమే ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ యంగ్ బ్యూటీ శ్రీ లీల.

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీలీల పెళ్లి సందడ్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ధమాకా సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది . ఇప్పుడు ఏకంగా చేతిలో పదికి పైగానే సినిమాలు పెట్టుకుని క్రెజియస్ట్ బ్యూటీగా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news