Moviesఈ ఫోటోలో ఉన్న ఈ పాప ఇప్పుడు కత్తిలాంటి ఫిగర్.. పెళ్లి...

ఈ ఫోటోలో ఉన్న ఈ పాప ఇప్పుడు కత్తిలాంటి ఫిగర్.. పెళ్లి కాకుండానే తల్లి అయిన మహానటి..గుర్తుపట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ ఫొటోస్ అయితే అస్సలు గుర్తుపట్టలేని విధంగా మారిపోతున్నాయి. చిన్నప్పుడు చాలా చబ్బీగా.. బొద్దుగా ఉన్న హీరోయిన్స్ పెద్దయ్యాక మాత్రం చాలా సెక్సీగా తయారవుతున్నారు . అలాంటి ఓ పాప ఫోటో ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న ఈ పాప ఇప్పుడు ఓ పెద్ద హీరోయిన్ .. ఒక్కొక్క సినిమాకి కోట్లు తీసుకుంటుంది . అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా మారిపోయింది . తన అందం అభినయంతో మెప్పించి కుర్రాళ్లను గిలిగింతలు పెట్టిస్తుంది. అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ డమ్ దక్కించుకున్న ఈ బ్యూటీ ఎవరో ఇప్పటికే గుర్తుపట్టుంటారు. ఎన్టీఆర్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది.

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఇలియానా .. బెల్లీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ 2006లో ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన దేవదాసు సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలో నటించి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్ళగానే ఢామాల్ అని పడిపోయింది . రీసెంట్ గానే పెళ్లి కాకుండానే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చి అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది . ప్రెసెంట్ ఇలియానా చిన్నప్పటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news