Moviesచిరంజీవి కంటే ముందే సురేఖకు ఆ హీరోను పెళ్లి చేసుకునే అవకాశం...

చిరంజీవి కంటే ముందే సురేఖకు ఆ హీరోను పెళ్లి చేసుకునే అవకాశం వచ్చిందా? ఎందుకు రిజెక్ట్ చేశారంటే..?

సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి స్పెషల్ గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ ఫ్యామిలీ కూడా టచ్ చేయనంత హైపోజిషన్ లో మెగా ఫ్యామిలీ ఉంది . ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పది పన్నెండు మందికి పైగానే హీరోలు మెగా కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో తమ సత్తాను ప్రూవ్ చేసుకున్నారు ..అంటే మెగా ఫ్యామిలీ రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . కాగా మెగా ఫ్యామిలీ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి . అలాంటి ఓ చెరగని స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు చిరంజీవి .

కాగా చిరంజీవి ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆమె భార్య అని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. అయితే నిజానికి అల్లు రామలింగయ్య చిరంజీవి కన్నా ముందే సురేఖను వేరే హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట . అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండే ఓ హీరో అంటే అల్లు రామలింగయ్య గారికి చాలా చాలా ఇష్టమట. ఆయన నటన ను ఎక్కువగా లైక్ చేసేవారట .

క్యారెక్టర్ పరంగా కూడా ఆ హీరో మంచి వ్యక్తి కావడం ఆస్తిపాస్తులు కూడా బాగా ఉండటంతో ఆయనకు ఆమె కూతురు ని ఇచ్చి వివాహం చేయాలనుకున్నారట. కానీ వాళ్ళ జాతకాలు కుదరకపోవడంతో ఆ పెళ్లి ప్రస్తావన అక్కడితోనే ఆపేసారట . ఆ తర్వాత ఆ లక్కీ ఛాన్స్ మన చిరంజీవి అందుకున్నాడు . బంగారం లాంటి సురేఖను పెళ్లి చేసుకొని మంచి లైఫ్ ని దక్కించుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news