Moviesఓ మై గాడ్: సమంతకు ఇంకో భయంకరమైన జబ్బు వచ్చిందా..? మయోసైటీస్...

ఓ మై గాడ్: సమంతకు ఇంకో భయంకరమైన జబ్బు వచ్చిందా..? మయోసైటీస్ కన్నా మహా డేంజర్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంతకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే . యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ వ్యాధికి గురైనట్లు ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . అంతేకాదు మీడియా ముందు కన్నీళ్లు కూడా కార్చేసింది. అయితే ఆ టైంలో సమంత పై హ్యూజ్ పాజిటివిటీ పెరిగిపోయింది .

. సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకోవాలని కోట్లాదిమంది అభిమానులు ప్రత్యేక పూజలు కూడా చేశారు అయితే ఆ దేవుడు వాళ్ళ మొర ఆలకించి ఆమెను ఆ వ్యాధి నుంచి సేఫ్ గా బయట పడేశారు . అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆమె మరో వ్యాధికి కూడా గురైనట్లు తెలుస్తుంది . సమంతకు మయోసైటీస్ వ్యాధితో పాటు మరో వ్యాధి కూడా సోకిందట .

ఆ కారణంగానే ఆమె అమెరికాకు ట్రీట్మెంట్ కోసం వెళ్లిందని కూడా ప్రచారం జరుగుతుంది. మయోసైటీస్ వ్యాధి పూర్తిగా నయమైపోయింది .మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న టైంలో మరో కొత్త వ్యాధి కూడా ఆమెకు వచ్చినట్లు .. ఆ వ్యాధి కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి సమంత సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news