Moviesనిజంగానే సమంత-విజయ్ దేవరకొండ ముద్దులు పెట్టుకున్నారా..? అది కూడా ఓరిజినల్ గానే...

నిజంగానే సమంత-విజయ్ దేవరకొండ ముద్దులు పెట్టుకున్నారా..? అది కూడా ఓరిజినల్ గానే చేసారా..?

ఎస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత కలిసి నటించిన సినిమా ఖుషి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ నమోదు చేసుకున్నింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము దులిపేస్తుంది . చాలాకాలం తర్వాత హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు .

మరీ ముఖ్యంగా ఈ సినిమా ఫుల్ టు ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కడం సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయింది . అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సమంత కొన్ని బోల్డ్ సీన్స్ కూడా చేశారు . నిజానికి పెళ్లి తర్వాత సమంత ఇంత బోల్డ్ గా ఎప్పుడు కనిపించలేదు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం అలా కనిపించడంతో జనాలు షాక్ అవుతున్నారు. అయితే కొంతమంది ఇదంతా సిజి ఎఫెక్ట్ అని వాళ్ళు అలా నిజంగా చేయలేదు అని అంటుంటే .. మరి కొంతమంది మాత్రం సినిమాలో ఆ న్యాచురల్ రొమాన్స్ కోసం ఆ ఫీలింగ్ కోసం శివనిర్వాణ ఇద్దరిని అడిగిమరీ ఒరిజినల్ గానే వాళ్ళ మధ్య రొమాన్స్ క్రియేట్ అయ్యేలా డైరెక్షన్ చేయించారని ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు తెరపై సమంత – విజయ్ రొమాన్స్ అదిరిపోయింది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నిజంగానే విజయ్ – సమంతలు ముద్దులు పెట్టుకున్నారని .. లిప్ లాక్ కూడా అది డైరెక్ట్ గా చేసింది అని చెప్పుకొస్తున్నారు . ఎవరు ఎలా చేసినా ఏం చేసినా సినిమా హిట్ అయింది ..ఇక టాక్ ఎలా ఉన్నా పర్లేదు అంటూ సమంత – విజయ్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ ని లైట్ గా తీసుకుంటున్నారు . అయితే సమంత అంటే నచ్చని వాళ్ళు మాత్రం ఈ ముద్దులని పెద్ద భూత అద్దంలో పెట్టి చూసి తప్పుపడుతున్నారు.. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news