Moviesవాట్..హరితేజ తన భర్తకు విడాకులు ఇచ్చేసిందా..? అభిమానులకు బిగ్ షాక్..!!

వాట్..హరితేజ తన భర్తకు విడాకులు ఇచ్చేసిందా..? అభిమానులకు బిగ్ షాక్..!!

హరితేజ.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . యాంకర్ గా నటిగా పలు ఈవెంట్స్ లో మెరుస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరితేజ జనాలకు బాగా సుపరిచితురాలు .అయితే ఈ మధ్యకాలంలో పలు వెబ్ సిరీస్ లో మెరుస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హరితేజ ..మొదటి మీద ఇప్పుడు చాలా సన్నగా నాజూకుగా తయారై ఇండస్ట్రీలో పలు మంచి రోల్స్ తో అందుకుంటుంది .

ఇలాంటి క్రమంలోనే గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో హరితేజ యాక్టివ్గా లేదు ఆమెకు సంబంధించిన వార్తలు కూడా ఎక్కడ వినిపించడం లేదు. దీంతో ఒక్కసారిగా అభిమానులతో చిట్ చాట్ చేయడానికి లైవ్ కొచ్చిన హరితేజను ఓ నెటిజన్ ప్రశ్నిస్తూ ..”ఏంటి మీరు విడాకులు తీసుకున్నారా..?” అన్న ప్రశ్న వేశారు.’

దీంతో షాక్ అయిపోయిన హరితేజ :నాలుగు రోజుల సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోతే ..మనిషి కూడా పోయారేమో అనేలా ఉన్నారు “అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది . దీంతో హరితేజ తన భర్త దీపక్ కు విడాకులు ఇవ్వట్లేదు అని క్లారిటీ వచ్చేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news