Moviesతూచ్.. "దేవర" విషయంలో మీరు అనుకున్నది నిజం కాదు.. ఫ్యాన్స్ కి...

తూచ్.. “దేవర” విషయంలో మీరు అనుకున్నది నిజం కాదు.. ఫ్యాన్స్ కి కింద మీద తడిసిపోయే అప్డేట్ ఇది..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఏ న్యూస్ అయిన జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతుంది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన న్యూస్ ఎలా హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయో మనం చూసాం . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారుతున్నాయి.

గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దేవర సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి చక్కర్లు కొడుతుంది . ఎన్టీఆర్ దేవర లో ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్లు అనుకున్నామని కానీ మూడో హీరోయిన్ కూడా ఉందని మూడో హీరోయిన్ కథను మలుపు తిప్పబోతుందని అసలు మెయిన్ హీరోయిన్ గా ఆ హీరోయిన్ పైనే ఫోకస్ చేస్తున్నాడు కొరటాలని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ కూడా మరెవరో కాదు నిత్యామీనన్ .

నిత్యామీనన్ అంటే ఎన్టీఆర్ కు చాలా చాలా ఇష్టం ..ఆమె యాక్టింగ్ కి ఫిదా అయిపోతాడు . ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమాలో చాలా చిన్న పాత్ర ఉందని ఆ పాత్రకు నిత్యామీనన్ అయితే ది పర్ఫెక్ట్ అని ఎన్టీఆర్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేశారట . దీంతో కొరటాల శివ ఇదే విషయం నిత్యామీనన్ కి చెప్పగా ఆమె కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది . దీంతో మొత్తంగా ముగ్గురు హీరోయిన్స్ ఎన్టీఆర్ దేవర లో నటించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . చూడాలి దీనిపై మూవీ టీం ఎలాంటి అప్డేట్ ఇస్తుందో ..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news