Movies"టూ మచ్ చేస్తున్నావ్ రా నా కొడకా"..ఆ తెలుగు హీరోకి కాల్...

“టూ మచ్ చేస్తున్నావ్ రా నా కొడకా”..ఆ తెలుగు హీరోకి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజుల నుంచి ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు అరెస్టు ఏ రేంజ్ లో హీట్ పెంచేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఏ ప్రముఖుడు.. స్టార్ హీరో ఈ ఇష్యూ పై రియాక్ట్ కాకపోవడంతో బాలయ్యను అందరూ ఒంటరి చేసేసారని ..చంద్రబాబు నాయుడు నిజంగానే తప్పు చేశారని వాళ్ళు నమ్ముతున్నారన్న కామెంట్స్ మరింత స్థాయిలో వినిపిస్తున్నాయి.

కాగా ఇలాంటి క్రమంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినందుకు ఓ స్టార్ హీరో పెద్ద పార్టీ చేసుకున్నాడు అన్న న్యూస్ బాగా వైరల్ గా మారింది . అయితే సదరు హీరో కి బాలకృష్ణ కాల్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చాడట. అంతేకాదు మేటర్ అర్థం చేసుకున్న బాలకృష్ణ ..ఆయనకు డైరెక్ట్ గా కాల్ చేసి పరోక్షకంగానే గట్టిగా ఇచ్చి పడేసారట .

“మనిషికి మనిషికి సహాయం అవసరం.. కష్టాలలో మనిషిని కించపరిస్తే ఆ కష్టం మనకు వస్తుంది.. ఒకరు బాధపడుతున్నప్పుడు నువ్వు నవ్వితే నువ్వు బాధపడుతున్నప్పుడు మిగతా నలుగురు నమ్ముతారు ..ఆ బాధ నీకు త్వరలోనే తెలుస్తుంది.. ప్రతి కుక్క కు ఇప్పుడు మొరుగుతుంది.. ఆ కుక్కల నోరు మూసే రోజ్ త్వరలోనే వస్తుంది ” అంటూ సైలెంట్ గా తనదైన స్టైల్ లో ఇచ్చి పడేసారట . బాలయ్య ను అభిమానించే జనాలు సైతం ఆ హీరో పై బూతులు తిడుతున్నారు. మా చంద్రన్న అరెస్ట్ అయితే పార్టి చేసుకుంటావా..? టూ మచ్ చేస్తున్నావ్ రా నా కొడకా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఫైనల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news