Newsమెగా ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్.. ఫ్యాన్స్ కి ఊహించని...

మెగా ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇది..!!

అవునండి.. ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనకు బాగా తెలిసిన విషయమే . ఓ పక్క శ్రీజ మరోపక్క నిహారిక బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకొని మెగా పరువు తీసేస్తున్న .. మెగా ఇంటి అబ్బాయిలు మాత్రం చాలా పద్ధతిగా నడుచుకుంటూ ఆ పరువుని కాస్త కూస్తో పైకి లేపడానికి ట్రై చేస్తున్నారు .

రీసెంట్ గానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్ధం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి గ్రాండ్గా ఇటలీలో జరగబోతుంది అంటూ సమాచారం అందుతుంది . అయితే ఈ పెళ్లి తాలూకా గుడ్ న్యూస్ ఇంకా రాకముందే మరో గుడ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . త్వరలోనే మెగా ఇంట మరో పెళ్లి భాజా మొగనుంది అంటూ తెలుస్తుంది . ఆ హీరో ఎవరో కాదు వైష్ణవ తేజ్. ఎస్ త్వరలోనే వైష్ణవ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడట .

నిజానికి సాయి ధరంతేజ్ పెళ్లి చేసుకోవాలి కానీ.. ఆయన ఆరోగ్యం బాగోలేని కారణంగా కొన్నాళ్లపాటు పెళ్లికి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారట . ఈ క్రమంలోని వైష్ణవ్ తేజ్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. అంతేకాదు ఆయన పెళ్లి చేసుకోబోయేది మరెవరినో కాదు హీరోయిన్ కృతిశెట్టి అంటూ ప్రచారం జరుగుతుంది . మొదటి సినిమాతోనే మంచి రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఈ జంట సినిమాల్లో కంటే బయట ఎక్కువగా తరచూ మీట్ అవుతున్నారు అన్న న్యూస్ కూడా వైరల్ అవుతుంది.

దీనితో వీళ్ళిద్దరి మధ్య ప్రేమయాయనం నడుస్తుంది అని.. వైష్ణవ్ ఈ విషయం వాళ్ళ ఇంట్లో కూడా చెప్పేశాడు అని ..వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లికి యాక్సెప్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది . అయితే కృతశెట్టి ముందు నుంచి పద్ధతిగల రోల్స్ చేస్తూ వస్తుంది. పెళ్లి తర్వాత కూడా అలాంటి రోల్స్ చేయాలని మెగా ఫ్యామిలీ కండిషన్ పెట్టిందట. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news