Moviesనాగ చైతన్య లైఫ్ లోకి ఇంకో సమంత వచ్చేసిందా..? .."ఏం మాయ...

నాగ చైతన్య లైఫ్ లోకి ఇంకో సమంత వచ్చేసిందా..? ..”ఏం మాయ చేస్తుందో”..!!

అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ గా కమిట్ అయిన సినిమా చందుమొండేటి దర్శకత్వంలో చేస్తున్న మూవీని . ఈ సినిమా కోసం అక్కినేని నాగచైతన్య చాలా కష్టపడ్డాడు. మరీ ముఖ్యంగా లైవ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి జాలర్లు దగ్గరకు వెళ్లి కొన్ని రోజులపాటు బస చేశారు. వాళ్లతో ఉంటూ అసలు ఓ జాలర్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని వాళ్ళ ఒపీనియన్స్ ఏ విధంగా ఉంటాయి అని ఒరిజినల్ గా తెలుసుకున్నాడు . కాగా ఇలాంటి క్రమంలోనే సినిమా పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

రీసెంట్గా సినిమాకి సంబంధించిన హీరోయిన్ ని కూడా అఫీషియల్ గా ప్రకటించేసింది గీతా ఆర్ట్స్. ఈ సినిమాలో సాయి పల్లవి నటించిన బోతున్నట్లు మూవీ మేకర్స్ కన్ఫామ్ చేశారు . అయితే నిజానికి ఈ పాత్ర కోసం సాయి పల్లవి కన్నా ముందు ఓ స్టార్ హీరోయిన్ ని అనుకున్నారట . ఆమె మరి ఎవరో కాదు జాన్వి కపూర్ . దేవర సినిమాతో డెబ్యూ ఇస్తున్న ఈ బ్యూటీ తమ సినిమాలో కూడా నటిస్తే మంచి బజ్ పడుతుందని ఆమెకు హిట్ తన ఖాతాలో పడుతుందని భావించి మేకర్స్ ఈ స్టోరీ వివరించగా ఇప్పుడే దేవర సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను మళ్లీ అలాంటి క్యారెక్టర్ చేస్తే.. బ్యాక్ టు బ్యాక్ అదే విధమైన రోల్స్ లో నన్ను చూసి జనాలు యాక్సెప్ట్ చేస్తారా..? అని అనుమానం వ్యక్తం చేసిందట .

అంతేకాదు మొదటి నుంచి జాన్వి కపూర్ చాలా ట్రెండీ హాట్ గ్లామరస్ రోల్స్ లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తుంది . కానీ ఆమె వద్దకు వచ్చిన పాత్రలు మాత్రం చాలా ట్రెడిషనల్ గా ఉంటున్నాయని .. దేవర సినిమా అంటే ఎన్టీఆర్ గారి కోసం యాక్సెప్ట్ చేశానని మళ్లీ అలాంటి రోల్ చేస్తే జనాలకి బోర్ కొడుతుందని ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. నాగచైతన్య సెకండ్ ఆప్షన్ కింద సాయి పల్లవిని ఈ సినిమాలో చూస్ చేసుకున్నారు . కానీ ఫైనల్లీ ఆమె ఫస్ట్ ఛాయిస్ అయింది. ఏ మాటకు ఆ మాట ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నా మాత్రం నాగచైతన్యకు సాయి పల్లవి నే దీ ఫర్ఫెక్ట్ జంట అని అందరు అంటున్నారు. చూద్దాం మరి సమంత ప్లేస్ ని సాయి పల్లవి రీప్లేస్ చేస్తుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news