Moviesఅతి భయంకరమైన వింత వ్యాధి బారిన పడిన యాంకర్ సుమ..అందుకే అలా...

అతి భయంకరమైన వింత వ్యాధి బారిన పడిన యాంకర్ సుమ..అందుకే అలా చేస్తుందా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ అందరూ వరుసగా వింత రోగాల బారిన పడుతున్నారు మరీ ముఖ్యంగా లేడీస్ అయితే చాలా చాలా వింత విచిత్రమైన రోగాల బారిన పడుతూ .. ఆ విషయాలను ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. రీసెంట్గా అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది యాంకర్ సుమ . తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ..తనకు రేర్ డీసీస్ ఉంది అంటూ ఓపెన్ అప్ అయింది.

తాను కిలాయిడ్ టెండర్స్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నాను అని.. ఇది చర్మవ్యాధి కారణంగా వస్తుంది అ ఇ.. కొన్ని సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ సమస్య వల్ల ప్రతిసారి మేకప్ వేసుకున్నప్పుడు.. రాషస్.. దురదలు.. మరీ ముఖ్యంగా మంటలు వచ్చేటివి అని.. కానీ అవన్నీ భరించి మేకప్ వేసుకున్నానని చెప్పుకొచ్చింది.

తన కెరియర్ మొదలు పెట్టిన కొత్తల్లో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి.. ఎలా తీసేయాలి.. అలాంటి విషయాలు కూడా తెలిసేది కాదని .. అది చర్మానికి బాగా డామేజ్ చేసింది అని.. ఆ తర్వాత తర్వాత వాటి విషయాలపై కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. ఒకచోట గాయమైతే పెద్దదిగా మారి చుట్టుపక్కలంత వ్యాపించి మరింత పెద్ద గాయం అయ్యే అవకాశం కూడా ఉండేదని చెప్పుకొచ్చింది. సుమ కూడా ఇలాంటి డేంజరస్ వ్యాధికి గురైందా ..అని బాధపడుతున్నారు ఫ్యాన్స్ .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news