Newsసైమా అవార్డ్స్ లో అనన్య నాగళ్ల చేసిన పనికి అంతా షాక్.....

సైమా అవార్డ్స్ లో అనన్య నాగళ్ల చేసిన పనికి అంతా షాక్.. ఎన్టీఆర్ ని కూడా వదలలేదుగా..!!

రీసెంట్గా సైమా 2023 వేడుకలు దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు మేకర్స్ . కాగా ఎప్పటిలాగే సైమ ఈసారి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉత్తమ నటన కనుబరిచిన వాళ్లకు అవార్డులు అందజేసింది . ఈ క్రమంలోనే ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకి అవార్డు అందుకోగా.. ఉత్తమ నటిగా శ్రీ లీల అవార్డు అందుకుంది . ఈ అవార్డ్స్ వేడుకలో అందాల ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది .

చాలామంది బ్యూటీస్ అక్కడున్న కానీ అనన్య అందాలతో కుర్రాలను కవ్వించింది . అంతేకాదు ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరిని దగ్గరుండి పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడింది. అంతేకాదు ఎన్టీఆర్ ని సైతం వదలకుండా అన్న అంటూ పిలిచి చాలా ఆప్యాయంగా మాట్లాడింది . జనరల్ గా హీరోయిన్స్ ఇలా ఉండరు.. కానీ అనన్య నాగళ్ల చాలా ఫ్రెండ్లీ..అందుకే ఇలా చేసింది.

దీంతో సోషల్ మీడియాలో అనన్య నాగళ్లకి సంబంధించిన ఫొటోస్ వైరల్ గా మారాయి . కాగా అనన్య నాగళ్ల మెరూన్ కలర్ మోడ్రెన్ డ్రెస్ లో చాలా హాట్ గా సెక్సీగా కనిపించింది . అనన్య నాగళ్ల అవకాశాల కోసమే ఇలా చేస్తుంది అని అందరికీ దగ్గర అవ్వాలి అనుకుంటుందన్న కామెంత్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news