Moviesసినీ చరిత్రను తిరగరాసిన బన్నీ.. మరో అరుదైన రికార్డ్ సొంత..రియల్ పాన్...

సినీ చరిత్రను తిరగరాసిన బన్నీ.. మరో అరుదైన రికార్డ్ సొంత..రియల్ పాన్ ఇండియా స్టార్..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మీడియాలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరే మారుమ్రోగి . గత 69 ఏళ్లుగా తెలుగు జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ఉత్తమ జాతీయ నటుడి అవార్డును కైవసం చేసుకున్నాడు బన్నీ. పుష్ప సినిమాకి గాను ఆయనకు ఈ అవార్డు వరించింది . ఈ క్రమంలోనే బన్నీకు శుభాకాంక్షలు వెల్లువ మొదలైంది . రీసెంట్గా మరో సంచలన రికార్డు నెలకొల్పాడు బన్నీ .

ఇంస్టాగ్రామ్ వాళ్ళ అఫీషియల్ అకౌంట్లో బన్నీకి సంబంధించిన పోస్ట్ పెట్టారు. మీకు నాకు ఎలా అయితే ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉంటుందో ..? అలాగే ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి అకౌంట్ ఉంటుంది . దీన్ని మొత్తం ఇంస్టాగ్రామ్ టీం హ్యాండిల్ చేస్తూ ఉంటుంది . దాదాపు 654 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఈ అకౌంట్లో చాలా అరుదుగా పోస్ట్లు పడుతూ ఉంటాయి. అది ఫస్ట్ టైం మన సౌత్ ఇండియన్ హీరో వీడియో పోస్ట్ అయింది . ఇదే ఇప్పుడు త్రు అవుట్ వరల్డ్ సెన్సేషన్ గా మారింది .

బన్నీని చరిత్రకి ఎక్కేలా చేసింది . చాలా రేర్ గా ఇలా జరుగుతూ ఉంటాయి. ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయ్యే వాళ్ళను ఇంస్టాగ్రామ్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్లు ..వరల్డ్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలను వారికి సంబంధించిన జర్నీ వీడియోలను ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. కాగా రీసెంట్గా బన్నీకి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు . ఇప్పుడు ఆ వీడియోని వైరల్ గా మారింది. ఈ వీడియోలో బన్నీ తన లైఫ్ స్టైల్ గురించి తన డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు . అంతేకాదు సూపర్ క్రేజ్ తో ఇన్స్టాలో ఎప్పుడు ట్రెండ్ అయ్యే స్టార్ లైఫ్ లో ఓ చిన్న రీల్ లా తన ఫాలోవర్స్ ముందుకు తీసుకువచ్చింది . ఇప్పటివరకు ఏ హీరో ఇలాంటి ఘనత అందుకోకపోవడం మన హీరోనే ఈ ఘనత అందుకోవడం గమనార్హం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news