Moviesఆ ఒక్క పార్ట్ కి రాసే క్రీమ్ అన్ని లక్షలా..? అందుకే...

ఆ ఒక్క పార్ట్ కి రాసే క్రీమ్ అన్ని లక్షలా..? అందుకే చూడగానే కొరికేయాలి అనిపిస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో అందంగా లేకపోతే హీరోయిన్స్ ని లైక్ చేయరు ..ఎంకరేజ్ చేయరు జనాలు. అసలు ముఖం కూడా చూడరు . అలాంటి సిచువేషన్స్ మన ఇండస్ట్రీలో చాలామంది ముద్దుగుమ్మలు ఫేస్ చేశారు. కేవలం మన ఇండస్ట్రీలోనే కాదు సినీ ప్రపంచంలో చాలామంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు . అయితే సినిమా ఇండస్ట్రీలో అందంగా ఉండడానికి చాలామంది హీరోయిన్స్ ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ .. హాట్ బ్యూటీ టబు .

సినిమా ఇండస్ట్రీలో తన అందచందాలతో కుర్రాళ్లను నిద్ర పట్టకుండా చేసిన ఈ బ్యూటీ ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించి మెప్పిస్తుంది. సినిమాలో రూల్స్ పరంగా ఎంత పద్ధతిగా కనిపించినా సోషల్ మీడియాలో ఫోటోషూట్ లో మాత్రం టబు రెచ్చిపోయి పర్ఫామెన్స్ వస్తుంది . యంగ్ బ్యూటీస్ కి ఏ ఏమాత్రం తీసిపోని విధంగా అందరహో అనే రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే జనాల సైతం ఆమె అందాలను ఆస్వాధిస్తూ ఉంటారు.

ఆమె ఇంత ఇంత అందంగా ఇంత సెక్సీగా ఉండడానికి కారణం ఆమె వాడే ప్రాడక్ట్స్ అని అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఆమె వాడే ఒక్కొక్క క్రీమ్.. ముఖానికి రాసుకునే ప్రాడెక్ట్స్ కి.. కొన్ని లక్షలు ఖర్చు చేస్తుందని ముఖ్యంగా ఫేస్ మీద పింపుల్స్ రాకుండా గుంతలు పడకుండా .. కనిపించడానికి రాసేక్రీం లక్షల్లోనే ఉంటుందని తెలుస్తుంది. అలా కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ కే ఆమె కోట్లు ఖర్చు పెడుతుందని ..బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో టబు పేరు వైరల్ గా మారింది. టబు ఇంత అందంగా సెక్సీగా ఉండడానికి కారణం ఆ క్రీమ్‌స్ నే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news