Moviesఅభిమానులకు బిగ్ గుడ్ న్యూస్.. సాయి పల్లవి ఇంట్లో మోగనున్న పెళ్లి...

అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్.. సాయి పల్లవి ఇంట్లో మోగనున్న పెళ్లి భాజా..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి ఇంట్లో పెళ్లి భాజా మొగనున్నాయా..? అంటే అవునని అంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ . ఎస్ సాయి పల్లవి ఇంట్లో పెళ్లి జరగబోతుంది . అయితే అది సాయి పల్లవిది కాదు ..సాయి పల్లవి చెల్లెలు పూజ ది అంటూ తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

సాయి పల్లవి చెల్లెలు కూడా ఇండస్ట్రీలో నటించింది ..మెప్పించింది . అయితే సాయి పల్లవి అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోలేకపోయింది . మరీ ముఖ్యంగా చాలా యాక్టివ్ గా ఉండే పూజా కన్నన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. పూజా కనన్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు తన సొంత బావ నే అంటూ కూడా తెలుస్తుంది. అయితే వీరిది పూర్తిగా పెద్దలు కుదిరిచిన వివాహం అని తెలుస్తుంది.

నిజానికి సాయి పల్లవి పెళ్ళికూడా వాళ్ళ పేరెంట్స్ ముందే చేయాలనుకున్నారని ..కానీ సాయి పల్లవి తన పెళ్లికి ఇంకా టైం పడుతుంది అని చెప్పడంతో ..పూజ కనన్ పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు అని అనే వార్త కూడా వైరల్ అవుతుంది . మొత్తానికి సాయి పల్లవి ఇంట్లో పెళ్లి జరగబోతుంది అన్న వార్త అభిమానులకి చాలా చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news