Moviesఆ హీరోయిన్ చీర కట్టుకుంటే మహేశ్ కి అంత ఇష్టమా..? నమ్రత...

ఆ హీరోయిన్ చీర కట్టుకుంటే మహేశ్ కి అంత ఇష్టమా..? నమ్రత కంటే బాగుంటుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు . కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు . అయితే మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి సినిమా ఇండస్ట్రీలో లిమిట్స్ క్రాస్ చేస్తున్న హీరోలు కూడా ఉన్నారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు మాత్రం ఎప్పుడూ ఒకటే రూల్స్ మైంటైన్ చేస్తూ వస్తున్నాడు. తాను సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో ఎలా ఉన్నాడో.. ఇప్పటికీ అదేవిధంగా అభిమానులకు కనిపిస్తూ మెప్పిస్తున్నాడు. కేవలం లుక్స్ పరంగానే కాదు ఆయన పెట్టుకున్న కండిషన్స్ పరంగా కూడా మహేష్ బాబు ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు.

తన పని తాను చూసుకోపోయే క్యారెక్టర్ గల మహేష్ బాబు కెరియర్ లో ఓసారి మాత్రమే రూల్స్ బ్రేక్ చేశారు . అది కూడా ఓ హీరోయిన్ విషయంలో కావడం గమనార్హం. ఆ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగర్వాల్ . వీళ్లిద్దరి కాంబోలో సినిమాలు వచ్చాయి . కానీ అందరికీ బాగా నచ్చిన సినిమా బిజినెస్మేన్ బిజినెస్ మాన్ సినిమాలో కాజల్ మహేష్ బాబు హద్దులు మీరు పోయారు ఓ సాంగ్ లో చాలా నాటిగా కనిపించారు అయితే నిజానికి మహేష్ బాబు ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు .

కానీ ఆయనకు అందరికన్నా కాజల్ అగర్వాల్ చీరలో కనిపిస్తే బాగా నచ్చుతుందట. ఇదే విషయం ఆమెకు ఓపెన్ గానే చెప్పుకొచ్చారట . బిజినెస్మెన్ సినిమా షూట్ టైంలో కాజల్ అగర్వాల్ తో మాట్లాడుతూ..” హీరోయిన్ శారీస్ కడితే బాగుంటారు. కానీ నీకు ఇంకా బాగుంది” అంటూ ఆమెకు కాంప్లిమెంట్ ఇచ్చారట. అంతేకాదు పూరి జగన్నాథ్ కి సైతం కాజల్ అగర్వాల్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న శారీస్ లో స్క్రీన్ పై చూపిస్తే రిజల్ట్ ఇంకా బాగుంటుందని ఫాన్స్ ఎక్కువగా లైక్ చేస్తారని సజెస్ట్ చేస్తారట . మహేష్ ఇచ్చిన సలహాతో పూరి అల్లుకుపోయాడు . ఈ సినిమాలో ఓ సాంగ్ లో మహేష్ బాబు కాజల్ అగర్వాల్ ఎలా రెచ్చిపోయి నటించారో మనం చూసిందే. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news