Moviesఉపాసన నిద్రపోయాక చరణ్ సీక్రేట్ గా అలాంటి పనులు చేస్తాడా..? మగాడు...

ఉపాసన నిద్రపోయాక చరణ్ సీక్రేట్ గా అలాంటి పనులు చేస్తాడా..? మగాడు అనిపించాడుగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజం.. ఏ వార్త అబద్దం అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది . అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్త అబద్ధమని చెప్పడానికి లేదు . అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన చాలా వార్తలు నిజమయ్యాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే . కాగ రీసెంట్గా సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.

కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . ఉపాసన దగ్గర ఎటువంటి సీక్రెట్ ను దాచినే దాచుడు అన్న పేరు కూడా ఉంది. అయితే అటువంటి ఉపాసనకు తెలియకుండా రాంచరణ్ అర్ధ రాత్రులు సీక్రెట్ గా ఓ హీరోయిన్ తో నడిపిన యవ్వారం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు తమన్నా .

ఎస్ రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు రాంచరణ్ గురించి ఓ సీక్రెట్ విషయాన్ని బయటపెట్టింది తమన్నా . నేను షూటింగ్ కి వచ్చాక స్ట్రెస్ గా ఫీల్ అయితే కచ్చితంగా రాంచరణ్ కి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడుతాను. అది పగలైనా రాత్రి అయినా సరే రామ్ చరణ్ నాతో బాగా మాట్లాడుతాడు .. రామ్ చరణ్ మాట్లాడితే నా బాధలు అన్నీ పోతాయి.. రిలాక్స్ గా ఫీల్ అవుతాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది “. ఇప్పుడు ఇదే విషయం వైరల్ గా మారింది. అంటే ఉపాసనకు తెలియకుండా రాంచరణ్ తమన్నా సీక్రెట్ గా ఫోన్లో మాట్లాడుతారా అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news